1990
1990 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంఘటనలు
జననాలు
మరణాలు
- జనవరి 19: ఓషో, ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. (జ.1931)
- ఫిబ్రవరి 7: మల్లు అనంత రాములు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (జ.1943)
- ఫిబ్రవరి 4: చౌటి భాస్కర్, ప్రముఖ సంగీత విద్యాంసులు (జ. 1939)
- మార్చి 2: మసూమా బేగం, సుప్రసిద్ధ సంఘ సేవకురాలు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు. (జ.1901)
- మార్చి 13: కన్నెగంటి సూర్యనారాయణమూర్తి, తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1896)
- మార్చి 21: తుమ్మల సీతారామమూర్తి ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు, జాతీయోద్యమ కవి, కవి, పండితుడు. (మ. 1901)
- జూలై 21: సౌమనశ్య రామ్మోహనరావు, రంగస్థల నటుడు, ఆకాశవాణి కళాకారుడు. (జ.1921)
- సెప్టెంబర్ 1: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు కవి. (జ.1914)
- సెప్టెంబర్ 7: ఉషశ్రీ రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత. (జ.1928)
- సెప్టెంబర్ 16: లెన్ హట్టన్, బ్రిటీష్ క్రికెట్ క్రీడాకారుడు.
- అక్టోబర్ 5: పీటర్ టేలర్, బ్రిటీష్ ఫుట్బాల్ క్రీడాకారుడు, మేనేజర్.
- కోన ప్రభాకరరావు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్. (జ.1916)
- అక్టోబర్ 30: వి. శాంతారాం, భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు, నటుడు. (జ.1901)
- అక్టోబర్ 31: ఎం. ఎల్. వసంతకుమారి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దక్షిణ భారత చలనచిత్రరంగంలో నేపథ్యగాయని. (జ.1928)
- డిసెంబరు 10: తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి, లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు. (జ.1896)
పురస్కారాలు
నోబెల్ బహుమతులు
20వ శతాబ్దం |
---|
సంవత్సరాలు | |
---|
శతాబ్దాలు | |
---|
|
|