1980: రాశి, బాలనటిగా చిత్రరంగ ప్రవేశం, తెలుగు,తమిళ నటి
1984: డాక్టర్ శ్రీజ సాధినేని, తెలుగు చలనచిత్ర, టెలివిజన్, థియేటర్ నటి, యాక్టింగ్ ప్రొఫెసర్, రచయిత్రి, దర్శకురాలు, డబ్బింగ్ ఆర్టిస్ట్. పిన్న వయసులోనే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కి గాను విశ్వకర్మ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ డిగ్రీ పొందారు. థియేటర్ ఆర్ట్స్ లో శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గోల్డ్ మెడల్ సాధించారు. 2003లో శ్రీజయ ఆర్ట్స్ సంస్థను స్థాపించి కళలపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తున్నారు. 2012 నుంచి శ్రీ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.