జూన్ 25, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 176వ రోజు (లీపు సంవత్సరములో 177వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 189 రోజులు మిగిలినవి.
సంఘటనలు
జననాలు
- 1878: వఝల సీతారామ శాస్త్రి, భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. (మ.1964)
- 1931: విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (మ.2008)
- 1945: శారద, దక్షిణ భారత సినీ నటి.
- 1953:సురేష్ కృష్ణ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, చిత్రాల దర్శకుడు.
- 1957: ఎన్.గోపి, తెలుగు పండితుడు, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి
- 1975: కోవెలమూడి ప్రకాష్, దర్శకుడు, రచయిత, నటుడు . (దర్శకుడు కె రాఘవేంద్రరావు కుమారుడు).
మరణాలు
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ అవయవదాన మార్పిడి దినోత్సవం.
- కలర్ టీవీ డే
బయటి లింకులు
జూన్ 24 - జూన్ 26 - మే 25 - జూలై 25 -- అన్ని తేదీలు