మార్చి 6, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 65వ రోజు (లీపు సంవత్సరములో 66వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 300 రోజులు మిగిలినవి.
సంఘటనలు
జననాలు
- 1475: మైఖేలాంజెలో, ఇటలీకి చెందిన చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు. (మ.1564)
- 1899: తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి. (మ.1949)
- 1902: కల్లూరు వేంకట నారాయణ రావు, విద్యార్థి దశలోనే విజ్ఞానచంద్రికాగ్రంథమాల వారు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నాడు
- 1913: కస్తూరి శివరావు, హాస్యనటులకు ప్రాధాన్యత సంతరింపజేసిన హాస్యనటుడు. (మ.1966)
- 1917: పెండ్యాల నాగేశ్వరరావు, సంగీత దర్శకుడు(మ.1984)
- 1919: గడియారం రామకృష్ణ శర్మ, సాహితీవేత్త.
- 1933: కృష్ణకుమారి, తెలుగు చలనచిత్ర నటి.(మ.2018)
- 1984: శర్వానంద్ , తెలుగు, తమిళ ,చిత్రాల నటుడు
- 1988: ఇషా చావ్లా, భారతీయ చలనచిత్ర నటి, పలు తెలుగు చిత్రాలలో నటించింది .
- 1997: ఝాన్వికపూర్ , హిందీ , చిత్ర నటి ,(నటి శ్రీదేవి కుమార్తె)
మరణాలు
పండుగలు , జాతీయ దినాలు
బయటి లింకులు
మార్చి 5 - మార్చి 7 - ఫిబ్రవరి 6 - ఏప్రిల్ 6 -- అన్ని తేదీలు