మార్చి 25, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 84వ రోజు (లీపు సంవత్సరములో 85వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 281 రోజులు మిగిలినవి.
సంఘటనలు
జననాలు
- 1914: నార్మన్ బోర్లాగ్, అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త.
- 1927: పి.షణ్ముగం, పాండిచ్చేరి రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి . (మ.2013)
- 1933: వసంత్ గోవారికర్, భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. (మ.2015)
- 1957: శ్రీరామోజు హరగోపాల్, చరిత్ర పరిశోధకులు, కవి, వ్యాసకర్త.
- 1985: ప్రణయ్‌రాజ్ వంగరి, నాటకరంగ పరిశోధకుడు, తెలుగు వికీపీడియా నిర్వాహకుడు.
మరణాలు
- 1931: గణేష్ శంకర్ విద్యార్థి, స్వాతంత్రోద్యమ కార్యకర్త, పాత్రికేయుడు. (జ.1890).
- 1983: మానికొండ చలపతిరావు, పత్రికా రచయిత, సంపాదకుడు, గ్రంథకర్త, సాహితీవేత్త, మానవతా వాది.
- 2001: కన్నడ ప్రభాకర్ , కన్నడ,తెలుగు, తమిళ ,హిందీ, మళయాళ, చిత్రాల ప్రతి నాయకుడు.(జ.1948)
పండుగలు , జాతీయ దినాలు
బయటి లింకులు
మార్చి 24 - మార్చి 26 - ఫిబ్రవరి 25 - ఏప్రిల్ 25 -- అన్ని తేదీలు