జనవరి 3
జనవరి 3, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 3వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 362 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 363 రోజులు).
సంఘటనలు
జననాలు
- 1719: ఫ్రాన్సిస్కో జోస్ ఫ్రీర్, పోర్చుగీస్ చరిత్రకారుడు, భాషా శాస్త్రవేత్త. (మ.1773)
- 1831: సావిత్రిబాయి ఫూలే, భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి.
- 1892: జె.ఆర్.ఆర్.టోల్కీన్, ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు. (మ.1973)
- 1903: నిడుదవోలు వేంకటరావు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1982)
- 1940: కట్టా సుబ్బారావు , తెలుగు సినీ దర్శకుడు.(మ.1988)
- 1947: సుబ్బరాయ శర్మ, తెలుగు సినిమా నటుడు,దర్శకుడు.
- 1948: ఐతా చంద్రయ్య: తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి, రచయిత.
- 1986: అస అకీరా, అమెరికన్ నీలి చిత్రాల నటీమణి.
- 1986: నవనీత్ కౌర్, మలయాళ సినిమా నటి. కొన్ని తెలుగు సినిమాలలో నటించింది.
- 1989: సైందవి , నేపథ్య గాయని, భారతీయకర్ణాటక సంగీత గాయకురాలు.
- 1925: రాజనాల కాళేశ్వరరావు, తెలుగు చిత్రాలలో ప్రతినాయకుడు.(మ.1998)
- 1934: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి (మ1985) నాటక , సినీ గేయ రచయిత.
- 1953: భరత్ భూషణ్, తెలంగాణ చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ (మ. 2022)
మరణాలు
- 1984: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (జ.1912)
- 1986: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత. (జ.1904)
- 1987: కోగంటి రాధాకృష్ణమూర్తి, రచయిత, సంపాదకుడు, హేతువాది. (జ.1914)
- 1993: డి.రామలింగం, రచయిత. (జ.1924)
- 2000: అల్లం శేషగిరిరావు, తెలుగు కథారచయిత. (జ.1934)
- 2002: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్. (జ.1920)
- 2022: పి.చంద్రశేఖరరెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1933)
పండుగలు , జాతీయ దినాలు
బయటి లింకులు
జనవరి 2 - జనవరి 4 - డిసెంబర్ 3 - ఫిబ్రవరి 3 -- అన్ని తేదీలు
|
|