ఫిబ్రవరి 20
ఫిబ్రవరి 20, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 51వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 314 రోజులు (లీపు సంవత్సరములో 315 రోజులు) మిగిలినవి.
సంఘటనలు
జననాలు
- 1719: జోనాథన్ బక్, బక్స్పోర్ట్. (మ.1795)
- 1880: మల్లాది సూర్యనారాయణ, శాస్త్రిసంస్కృతవాజ్మయచరిత్ర (2 భాగములు. ఆంధ్రవిశ్వకలా పరిషత్ప్రచురణములు
- 1901: రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు.
- 1915: గొల్లకోట బుచ్చిరామశర్మ, జీవరసాయన శాస్త్రము, పౌష్టికాహారం, ఫార్మాన్యూటికల్స్ రంగాలలో ఎంతో విలువైన పరిశోధనలు జరిపారు
- 1925: గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి
- 1935: నేదురుమల్లి జనార్థనరెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
- 1946; విజయ నిర్మల, తెలుగు సినీ నటి, దర్శకురాలు . (మ.2019)
- 1989: శరణ్య మోహన్, దక్షిణ భారత చలన చిత్రనటి
మరణాలు
- 1973: టి.వి.రాజు, తెలుగు, తమిళ, కన్నడ సినిమా సంగీత దర్శకుడు. (జ.1921)
- 2010: బి.పద్మనాభం , తెలుగు సినిమా, రంగస్థలనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు. (జ.1931)
- 2011: మలేషియా వాసు దేవన్, నేపథ్య గాయకుడు, (జ .1944)
- 2017: మట్టపల్లి చలమయ్య పారిశ్రామికవేత్త, దాత. (జ.1923)
- 2019: నంద్యాల శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు, మాజీ శాసనసభ సభ్యుడు. (జ.1918)
- 2019: వేదవ్యాస రంగభట్టర్ రంగస్థల నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత. (జ.1946)
పండుగలు , జాతీయ దినాలు
బయటి లింకులు
ఫిబ్రవరి 19 - ఫిబ్రవరి 21 - జనవరి 20 - మార్చి 20 -- అన్ని తేదీలు
|
|