1880 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంఘటనలు
జననాలు
- ఫిబ్రవరి 13: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (మ.1997)
- మార్చి 3: ఆచంట లక్ష్మీపతి, ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. (మ.1962)
- ఏప్రిల్ 12: కోపల్లె హనుమంతరావు, జాతీయ విద్యకై విశేష కృషిన వారు. (మ.1922)
- ఏప్రిల్ 18: టేకుమళ్ళ అచ్యుతరావు, విమర్శకులు, పండితులు. (మ.1947)
- జూలై 31 : ప్రేమ్చంద్, భారతదేశపు హిందీ,, ఉర్దూ కవి. (మ.1936)
- ఆగష్టు 2: బళ్ళారి రాఘవ, న్యాయవాది, నాటక నటుడు దర్శకుడు. (మ.1946)
- నవంబర్ 24: భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. (మ.1959)
- డిసెంబరు 10: కట్టమంచి రామలింగారెడ్డి, సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (మ.1951)
తేదీ వివరాలు తెలియనివి
మరణాలు
పురస్కారాలు