అక్టోబర్ 17
అక్టోబర్ 17, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 290వ రోజు (లీపు సంవత్సరములో 291వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 75 రోజులు మిగిలినవి.
సంఘటనలు
జననాలు
- 1872: చిలుకూరి వీరభద్రరావు, పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి, ఆంధ్రుల చరిత్ర రచనకు జీవితాన్ని అంకితం చేసిన ఇతిహాసకుడు.
- 1901: జి.ఎస్.మేల్కోటే, సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, వైద్యుడు, పరిపాలనా దక్షుడు. (మ.1982)
- 1920: షోయబ్ ఉల్లాఖాన్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. (మ.1948)
- 1929: కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు, ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు, కవి, నాటకకర్త. (మ.2011)
- 1948: అన్నపూర్ణ (నటి), ఏడువందల సినిమాల్లో నటించిన తెలుగు సినిమా నటి.
- 1955: స్మితా పాటిల్, హిందీ సినీనటి. (మ.1986)
- 1965: మాల్గాడీ శుభ , తెలుగు పాప్ సింగర్.
- 1970: అనిల్ కుంబ్లే, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- 1980: చిరంజీవి సర్జా, కన్నడ సినిమా నటుడు. (మ. 2020)
- 1992: కీర్తీ సురేష్, మలయాళం, తమిళ, తెలుగు సినిమా నటి.
- 1992; ప్రణీత సుభాష్, కన్నడ,తెలుగు,తమిళ, చిత్ర నటి.
మరణాలు
పండుగలు , జాతీయ దినాలు
- అంతర్జాతీయ దారిద్య్ర నిర్మూలన దినోత్సవం.
బయటి లింకులు
అక్టోబర్ 16: అక్టోబర్ 18: సెప్టెంబర్ 17: నవంబర్ 17:- అన్ని తేదీలు
|
|