జనవరి 2
జనవరి 2, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 2వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 363 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 364 రోజులు).
సంఘటనలు
- 1954 : భారతరత్న పురస్కారం భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది.
జననాలు
- 1917: కె.ఎం.మాథ్యూ, మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (మ.2010)
- 1918: బత్తిని మొగిలయ్య గౌడ్, తెలంగాణాకు చెందిన సాతంత్ర్య పోరాట యోధుడు. (మ.1946)
- 1920: ఐజాక్ అసిమోవ్, అమెరికన్ రచయిత, బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్. (మ.1992)
- 1927: మల్లవరపు జాన్, తెలుగు కవి. (మ.2006)
- 1932: ఓగేటి అచ్యుతరామశాస్త్రి, పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త.
- 1937: చంద్రశేఖర కంబార, కన్నడ కవి, నాటక రచయిత, సంగీత దర్శకుడు, చలనచిత్ర నిర్దేశకుడు, అధ్యాపకుడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత.
- 1937: మహారాణి చక్రవర్తి, భారతీయ అణు జీవశాస్త్రజ్ఞురాలు.
- 1943: మల్లు అనంత రాములు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (మ.1990)
- 1957: ఎ.వి.ఎస్., తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకులు, నిర్మాత, రాజకీయనాయకుడు. (మ.2013)
- 1958: ఆహుతి ప్రసాద్, సినిమా నటుడు. (మ.2015)
- 1959: కీర్తి ఆజాద్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- 1960: రామణ్ లాంబా, భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (మ.1998)
- 1967: అరుణ్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్, కవి. (మ.2016)
- 1982: గోపికా పూర్ణిమ, తెలుగునేపథ్య గాయనీ
మరణాలు
- 1945: ఆదిభట్ల నారాయణదాసు, హరికథా పితామహుడు. (జ.1864)
- 1969: ముప్పవరపు భీమారావు, రంగస్థల నటుడు (జ.1909)
- 1983: పిలకా గణపతిశాస్త్రి, కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. (జ.1911)
- 1992: కల్లూరి చంద్రమౌళి, స్వాతంత్ర్య సమరయోధుడు, మంత్రిపదవి, తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. (జ.1898)
- 2007: వల్లంపాటి వెంకటసుబ్బయ్య, తెలుగు సాహితీ విమర్శకుడు. (జ.1937)
- 2011: గుండవరపు సుబ్బారావు, అభ్యుదయ కవి, విప్లవ గీతాల రచయిత.
- 2015: వసంత్ గోవారికర్, భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. (జ.1933)
- 2016: ఎ.బి.బర్ధన్ భారత కమ్యూనిష్ఠు పార్టీ సీనియర్ నాయకుడు. (జ.1924)
- 2017: కాకాని చక్రపాణి, కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు. (జ.1942)
- 2023: ఎం. శ్రీధర్ రెడ్డి, రాజకీయ నాయకుడు, కవి, రచయిత (జ. 1945)
పండుగలు , జాతీయ దినాలు
బయటి లింకులు
జనవరి 1 - జనవరి 3 - డిసెంబర్ 2 - ఫిబ్రవరి 2 -- అన్ని తేదీలు
|
|