జనవరి 2: పంజాబ్ లోని పఠాన్‌కోట్ ఐ.ఎ.ఎఫ్. కేంద్రంపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి. ముగ్గురు వైమానిక సిబ్బంది నలుగురు ఉగ్రవాదుల మృతి.
జనవరి 3: మైసూరులో "103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్" ఐదు రోజుల సదస్సు ప్రారంభం. డా.విక్రం సారాభాయ్ స్మారక అవార్డు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం (షార్) మాజీ డైరెక్టర్ డా.ఎం.వై.ఎస్.ప్రసాద్‌కు బహూకరణ.
జనవరి 4: మణిపూర్ లోని తమెంగ్లాంగ్ జిల్లాలో 17కి.మీ.లోతున భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.8గా భూకంప తీవ్రత నమోదు. భారీ ఆస్తి నష్టం. భారతదేశంలో 9మంది, బంగ్లాదేశ్‌లో 5గురు మరణించారు.
జనవరి 5: ఇంటర్ స్కూల్ అండర్ 16 క్రికెట్ మ్యాచ్‌లోప్రణవ్ ధనవాడే 323 బంతుల్లో 1,009 పరుగులు చేసి సరిక్రొత్త రికార్డ్ సృష్టించాడు.
జనవరి 6: తొలి సారిగా హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తరకొరియా ప్రకటించింది.
ఫిబ్రవరి 2016
మార్చి 2016
ఏప్రిల్ 2016
మే 2016
జూన్ 2016
జూలై 2016
ఆగస్టు 2016
సెప్టెంబర్ 2016
భారత క్రికెట్ జట్టు 500వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు న్యూజిలాండ్ జట్టుతో తలపడింది.
అక్టోబర్ 2016
నవంబర్ 2016
నవంబర్ 9: భారతప్రభుత్వం ఇంతవరకు చెలామణీలో ఉన్న 500 రూపాయలు, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దుచేసింది. వాటి స్థానంలో కొత్త 500 రూపాయలు, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయడానికి, నల్లధనాన్ని అరికట్టడానికి ఈ చర్య చేపట్టినట్లు భారత ప్రధాని పేర్కొన్నారు.
జనవరి 13: జె.ఎఫ్.ఆర్.జాకబ్, భారత సైనిక దళంలో మాజీ లెప్టినెంటు జనరల్, గోవా, పంజాబ్ రాష్ట్రాలకు మాజీ గవర్నర్. (జ.1923)
జనవరి 14: మౌలానా అబ్దుల్ రహీం ఖురేషీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్‌లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (జ.1935)