మార్చి 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 77వ రోజు (లీపు సంవత్సరములో 78వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 288 రోజులు మిగిలినవి.
సంఘటనలు
- 1922: మహత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడ్డాడు.
- 1965: అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు.
- 1998: భారత ప్రధానమంత్రిగా ఐ.కె. గుజ్రాల్ పదవీ విరమణ.
జననాలు
మరణాలు
పండుగలు , జాతీయ దినాలు
- మానవ హక్కుల దినం.
- భారతఆయుధ కర్మాగారాల దినోత్సవం .
బయటి లింకులు
మార్చి 17 - మార్చి 19 - ఫిబ్రవరి 18 - ఏప్రిల్ 18 -- అన్ని తేదీలు