సోరో శాసనసభ నియోజకవర్గంఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భద్రక్ లోక్‌సభ నియోజకవర్గం, బాలాసోర్ జిల్లా పరిధిలో ఉంది. సోరో నియోజకవర్గ పరిధిలో సోరో, సోరో బ్లాక్, బహనాగా బ్లాక్‌లోని 16 గ్రామ పంచాయితీలు అంజి, అరుహాబాద్, అవనా, బహనాగా, బరిపడ, బిష్ణుపూర్, చిట్టోల్, దండహరిపూర్, గోపాల్పూర్, కళ్యాణి, ఖర్సాహాపూర్, కొచియాకోయిలి, కురుడ, సహస్పురా, సౌద్, తలకురునియా ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
సోరో నియోజకవర్గానికి 1951 నుండి 2014 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి.[3]