భంజానగర్ జిల్లా నబరంగపూర్ ఏర్పడిన సంవత్సరం 1957 నియోజకర్గ సంఖ్య 123 రిజర్వేషన్ జనరల్ లోక్సభ కంధమాల్
భంజానగర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కంధమాల్ లోక్సభ నియోజకవర్గం , గంజాం జిల్లా పరిధిలో ఉంది. భంజానగర్ నియోజకవర్గ పరిధిలో భంజానగర్, భంజానగర్ బ్లాక్, జగన్నాథప్రసాద్ బ్లాక్ ఉన్నాయి.[ 1] [ 2]
ఎన్నికైన సభ్యులు
2014: (123) : బిక్రమ కేశరి అరుఖా (బీజేడీ ) [ 3]
2009: (123) : బిక్రమ కేశరి అరుఖా (బీజేడీ ) [ 4]
2004: (66) : బిక్రమ కేశరి అరుఖా (బీజేడీ ) [ 5]
2000: (66) : బిక్రమ కేశరి అరుఖా (బీజేడీ )
1995: (66) : బిక్రమ కేశరి అరుఖా (JD)
1990: (66) : రామక్రుష్ణ గౌడ్ (JD)
1985: (66) : ఉమాకాంత మిశ్రా (కాంగ్రెస్)
1980: (66) : సోమనాథ్ రథ్ (కాంగ్రెస్-I)
1977: (66) : జామి సుబారావు ప్రస్తీ (జనతా)
1974: (66) : సోమనాథ్ రథ్ (కాంగ్రెస్)
1971: (62) : సోమనాథ్ రథ్ (జన కాంగ్రెస్)
1967: (62) : దినబంధు బెహెరా (కాంగ్రెస్)
1961: (25) : మాగుని చరణ ప్రధాన్ (కాంగ్రెస్)
1957: (20) : సుమా నాయక్ (కమ్యూనిస్ట్), గోబింద ప్రధాన్ (కమ్యూనిస్ట్)
మూలాలు
ప్రస్తుత నియోజక వర్గాలు పూర్వ నియోజక వర్గాలు సంబంధిత అంశాలు