తాల్చేర్ శాసనసభ నియోజకవర్గంఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధెంకనల్ లోక్‌సభ నియోజకవర్గం, అంగుల్ జిల్లా పరిధిలో ఉంది. పల్లహరా నియోజకవర్గ పరిధిలో తాల్చేర్, తాల్చేర్ బ్లాక్, కనిహ బ్లాక్‌లోని 07 గ్రామ పంచాయతీలు కనిహ, కమరేయి, బదత్రిబిడ, సంత్రిబిడ, బిజిగోల్, బడగుండూరి, జరడ ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
తాల్చేర్ నియోజకవర్గానికి 1951 నుండి 2019 వరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగాయి.[3]