సత్యబడి శాసనసభ నియోజకవర్గం
సత్యబడి శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూరీ లోక్సభ నియోజకవర్గం , పూరి జిల్లా పరిధిలో ఉంది. బ్రహ్మగిరి నియోజకవర్గం పరిధిలో సత్యబడి బ్లాక్. కనాస్ బ్లాక్ ఉన్నాయి.[ 1] [ 2]
ఎన్నికైన సభ్యులు
2019: (109) : ఉమాకాంత సామంత్రయ్ (బీజేడీ ) [ 3]
2014: (109) : ఉమాకాంత సామంత్రే (స్వతంత్ర) [ 4]
2009: (109) : ప్రసాద్ కుమార్ హరిచందన్ (కాంగ్రెస్ ) [ 5]
2004: (55) : రామరంజన్ బలియార్సింగ్ (స్వతంత్ర)
2000: (55) : ప్రసాద్ కుమార్ హరిచందన్ (కాంగ్రెస్ )
1995: (55) : ప్రసాద్ కుమార్ హరిచందన్ (కాంగ్రెస్ )
1990: (55) : చంద్రమాధబ్ మిశ్రా ( జనతాదళ్ )
1985: (55) : రవీంద్ర కుమార్ దాస్ (కాంగ్రెస్ )
1980: (55) : రవీంద్ర కుమార్ దాస్ (కాంగ్రెస్-I)
1977: (55) : చంద్రమాధబ్ మిశ్రా ( జనతా పార్టీ )
1974: (55) : గంగాధర్ మహాపాత్ర (కాంగ్రెస్ )
1971: (51) : చంద్రమాధబ్ మిశ్రా (స్వతంత్ర)
1967: (51) : గంగాధర్ మహాపాత్ర (కాంగ్రెస్ )
1961: (92) : రాజ్ రాజ్ దేవ్ (గణతంత్ర పరిషత్ )
1957: (64) : నీలకంఠ దాస్ (కాంగ్రెస్ )
1951 : (84) : నీలకంఠ దాస్ (స్వతంత్ర)
2019 ఎన్నికల ఫలితం
2019 విధానసభ ఎన్నికలు, సత్యబడి
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
బీజేడీ
ఉమాకాంత సామంతరాయ్
80537
51.45
బీజేపీ
ఓం ప్రకాష్ మిశ్రా
62725
40.07
కాంగ్రెస్
ప్రసాద్ కుమార్ హరిచందన్
11273
7.2
బీఎస్పీ
ప్రవత కుమార్ భోయ్
996
0.64
HND
కైలాష్ చంద్ర బరాల్
342
0.22
నోటా
పైవేవీ కాదు
655
0.42
మెజారిటీ
17,812
పోలింగ్ శాతం
74.89
మూలాలు
ప్రస్తుత నియోజక వర్గాలు పూర్వ నియోజక వర్గాలు సంబంధిత అంశాలు