సోనేపూర్ శాసనసభ నియోజకవర్గంఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బోలంగీర్ లోక్‌సభ నియోజకవర్గం, సుబర్ణపూర్ జిల్లా పరిధిలో ఉంది. సోనేపూర్ నియోజకవర్గ పరిధిలో సోనేపూర్, తర్భా, సోనేపూర్ బ్లాక్, తర్భా బ్లాక్, డుంగురిపాలి బ్లాక్, బినికా బ్లాక్‌లోని రెండు గ్రామ పంచాయతీలు జులుండా, మహదా ఉన్నాయి.[1][2]