రాణ్పూర్ శాసనసభ నియోజకవర్గంఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూరీ లోక్‌సభ నియోజకవర్గం, నయాగఢ్ జిల్లా పరిధిలో ఉంది. రాణ్పూర్ నియోజకవర్గం పరిధిలో రాణ్పూర్ బ్లాక్, ఒదగన్ బ్లాక్‌లోని 18 గ్రామ పంచాయితీలు గోటిసాహి, సోలపట, భలియాడిహి, మగరబంధ, సరనాకుల్, సిఖర్పూర్, అంజిసింగి, దిమిసర, గోడిపడ, హరిదబంధ, పంచము, కాజాలాయిపల్లి, గొలగావ్, బారసహి, గొడిపల్లి, పి మాన్పూర్, హరిదఘర్పూర్ ఉన్నాయి.[1][2]