Daspalla Vidhan Sabha constituency
దస్పల్లా శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కంధమాల్ లోక్సభ నియోజకవర్గం , బౌధ్ జిల్లా పరిధిలో ఉంది. దస్పల్లా నియోజకవర్గ పరిధిలో దస్పల్లా బ్లాక్, గనియా బ్లాక్, నుగావ్ బ్లాక్ ఉన్నాయి.[ 1] [ 2]
ఎన్నికైన సభ్యులు
2019: (121): రమేష్ చంద్ర బెహెర (బీజేడీ )[ 3]
2014: (121): పూర్ణ చంద్ర నాయక్ (బీజేడీ )[ 4]
2009: (121): కాశీనాథ్ మల్లిక్ (బీజేడీ )[ 5]
2004: (64): రుద్ర మాధబ్ రే (స్వతంత్ర)[ 6]
2000: (64): హరిహర్ కరణ్ ( కాంగ్రెస్ )
1995: (64): రుద్ర మాధబ్ రే ( జనతాదళ్ )
1990: (64): రుద్ర మాధబ్ రే (జనతా దళ్)
1985: (64): హరిహర్ కరణ్ (కాంగ్రెస్ )
1980: (64): హరిహర్ కరణ్ (కాంగ్రెస్-I)
1977: (64): హరిహర్ కరణ్ (కాంగ్రెస్ )
1974: (64): హరిహర్ కరణ్ (స్వతంత్ర)
1971: (58): సాహెబ్ నాయక్ (కాంగ్రెస్ )
1967: (58): బి.నాయక్ ( స్వతంత్ర పార్టీ )
1961: (82): సాహెబ్ నాయక్ (కాంగ్రెస్ )
1960: (బై-పోల్): రాజాబహదూర్ కిషోర్ చంద్ర భంజ్ దేవ్ (కాంగ్రెస్ )
1957: (55): శ్రీధర్ నాయక్ ( కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా )
1951 : (95): రాజాబహదూర్ కిషోర్ చంద్ర భంజ్ దేవ్ (కాంగ్రెస్ )
మూలాలు
ప్రస్తుత నియోజక వర్గాలు పూర్వ నియోజక వర్గాలు సంబంధిత అంశాలు