అత్మల్లిక్ శాసనసభ నియోజకవర్గంఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సంబల్పూర్ లోక్‌సభ నియోజకవర్గం, అంగుల్ జిల్లా పరిధిలో ఉంది. అత్మల్లిక్ నియోజకవర్గ పరిధిలో అత్మల్లిక్, అత్మల్లిక్ బ్లాక్, కిషోర్‌నగర్ బ్లాక్, అంగుల్ బ్లాక్‌లోని 09 గ్రామా పంచాయితీలు అంతులియా, శారదాపూర్, మతియాసాహి, మాణికాజోడి, జగన్నాథ్‌పూర్, తైంసీ, కొతభుయిన్, టికర్పద, పురునాకోటే ఉన్నాయి.[1][2]