బెగునియా శాసనసభ నియోజకవర్గం
బెగునియా శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భువనేశ్వర్ లోక్సభ నియోజకవర్గం , ఖుర్దా జిల్లా పరిధిలో జిల్లా కేంద్రం నుండి 18 కి.మీ.దూరంలో ఉంది. బెగునియా నియోజకవర్గం పరిధిలో బెగునియా, బోలోగర్ బ్లాక్లు ఉన్నాయి.[ 1] [ 2]
ఎన్నికైన సభ్యులు
బెగునియా శాసనసభ నియోజకవర్గానికి 1957 నుండి 2014 వరకు పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి.[ 3]
2019: (116): రాజేంద్ర కుమార్ సాహూ (బీజేడీ )[ 4]
2014: (116): ప్రశాంత కుమార్ జగదేవ్ (బీజేడీ )
2009: (116): ప్రశాంత నంద (ఎన్.సి.పి ) [ 5]
2004: (60): జానకీ బల్లభ్ పట్నాయక్ (కాంగ్రెస్ )
2000: (60): ప్రశాంత నంద (బీజేపీ )
1995: (60):హరిహర సాహూ (కాంగ్రెస్ )
1990: (60): సురేంద్రనాథ్ మిశ్రా (జనతాదళ్)
1985: (60): కైలాష్ చంద్ర మోహపాత్ర (కాంగ్రెస్ )
1981: (60): కైలాష్ చంద్ర మోహపాత్ర (కాంగ్రెస్-I)
1977: (60): చింతామణి పాణిగ్రాహి (కాంగ్రెస్ )
1974: (60): సత్యానంద చంపాతిరాయ్ (ఉత్కల్ కాంగ్రెస్)
1971: (56): గంగాధర్ పైకరాయ్ (సిపిఐ )
1967: (56): గంగాధర్ పైకరాయ్ (సిపిఐ )
1961: (86): గంగాధర్ పైకరాయ్ (సిపిఐ )
1957: (59): సత్యానంద చంపాతిరాయ్ (కాంగ్రెస్ )
1952: గంగాధర్ పైకరాయ్ (సిపిఐ )
2019 ఎన్నికల ఫలితం
2019 విధానసభ ఎన్నికలు, బెగునియా
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేడీ
రాజేంద్ర కుమార్ సాహూ
73,178
47.06
4.4
కాంగ్రెస్
ప్రదీప్ కుమార్ సాహూ
53,130
34.16
19.77
బీజేపీ
రిషవ్ నందా
26,321
16.93
9.55
నోటా
పైవేవీ కాదు
909
0.58
మిగిలిన అభ్యర్థులు
1,973
మెజారిటీ
20,048
72.25%
2014 ఎన్నికల ఫలితం
2014 విధానసభ ఎన్నికలు, బెగునియా
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
బీజేడీ
ప్రశాంత కుమార్ జగదేవ్
73,984
51.46
ఆమ ఒడిశా పార్టీ
ప్రదీప్ కుమార్ సాహూ
30,559
21.26
కాంగ్రెస్
డిబాసిస్ పట్నాయక్
20,689
14.39
బీజేపీ
జతిన్ కుమార్ మొహంతి
10,611
7.38
సి.పి.ఐ
బసంత్ కుమార్ పైక్రే
2192
1.52%
బీఎస్పీ
బామన్ నాయక్
489
0.34%
ఆప్
రాజేష్ రాజరతన్ బీదర్
376
0.26%
నోటా
పైవేవీ కాదు
767
0.53%
మెజారిటీ
43425
2009 విధానసభ ఎన్నికలు, బెగునియా
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
ఎన్.సి.పి
ప్రశాంత నంద
45,355
38.73
కాంగ్రెస్
ప్రదీప్ కుమార్ సాహూ
34,738
29.66
స్వతంత్ర
కైలాష్ చంద్ర మహాపాత్ర
13,074
11.16
స్వతంత్ర
డా. ప్రఫుల్ల కుమార్ జాతి
12,171
10.39
బీజేపీ
సురేంద్రనాథ్ మిశ్రా
6,692
5.71
స్వతంత్ర
భికారి చరణ్ సాహూ
1,903
1.62
స్వతంత్ర
నిర్వాయ కుమార్ సామంత్రయ్
997
0.85
రాష్ట్రీయ పరివర్తన దళ్
నటబర్ మహారాణా
804
0.69
బీఎస్పీ
సిసిర్ మహాపాత్ర
757
0.65
స్వతంత్ర
ప్రమోద్ చంద్ర దాష్
617
0.53
మెజారిటీ
10,617
పోలింగ్ శాతం
1,17,113
61.98
నమోదైన ఓటర్లు
1,88,949
మూలాలు
ప్రస్తుత నియోజక వర్గాలు పూర్వ నియోజక వర్గాలు సంబంధిత అంశాలు