బీరమిత్రపూర్ శాసనసభ నియోజకవర్గం
బీరమిత్రపూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సుందర్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం , సుందర్‌గఢ్ జిల్లా పరిధిలో ఉంది. బీరమిత్రపూర్ నియోజకవర్గ పరిధిలో బిరామిత్రాపూర్, కుర్ముండా బ్లాక్, నుగావ్ బ్లాక్, బిస్రా బ్లాక్‌లో కొంత భాగం ఉన్నాయి.[ 1] [ 2]
ఎన్నికైన సభ్యులు
2019: (10) : శంకర్ ఓరమ్ (బిజెపి) [ 3]
2014: (10) : జార్జ్ టిర్కీ (సమతా క్రాంతి దళ్) [ 4]
2009: (10) : జార్జ్ టిర్కీ (స్వతంత్ర ) [ 5]
2004: (138) : నిహార్ సురిన్ (జేఎంఎం )
2000: (138) : జార్జ్ టిర్కీ (జేఎంఎం )
1995: (138) : జార్జ్ టిర్కీ (జేఎంఎం )
1990: (138) : సత్య నారాయణ్ ప్రధాన్ ( జనతాదళ్ )
1985: (138) : రెమిస్ కెర్కెటా ( కాంగ్రెస్ )
1980: (138) : జునాస్ బిలుంగ్ (కాంగ్రెస్-I)
1977: (138) : ప్రేమ్ చంద్ భగత్ ( జనతా పార్టీ )
1974: (138) : క్రిస్టోదాస్ లుగున్ (స్వతంత్ర )
ఎన్నికల ఫలితం
2019
2019 విధానసభ ఎన్నికలు, బిరమిత్రపూర్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేపీ
శంకర్ ఓరం
60937
34.66
13.61
జేఎంఎం
సెబియన్ ఐంద్
14374
8.18
8.98
బీజేడీ
మఖ్లు ఎక్కా
44586
25.36
9.86
కాంగ్రెస్
రోహిత్ జోసెఫ్ టిర్కీ
44212
25.15
17.14
బీఎస్పీ
పౌలస్ ఓరం
2532
1.44
0.11
ఆప్
బినయ్ కులు
1835
1.04
-
స్వతంత్ర
పీటర్ టాప్నో
4455
2.53
-
స్వతంత్ర
మన్సిద్ ఎక్కా
1088
0.62
-
నోటా
పైవేవీ కాదు
1804
1.03
-
మెజారిటీ
16351
9.29
పోలింగ్ శాతం
175823
74.96
2014
2014 విధానసభ ఎన్నికలు, బిరమిత్రపూర్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
సమంత క్రాంతి దళ్
జార్జ్ టిర్కీ
46,114
28.41
-
బీజేపీ
శంకర్ ఓరం
34,167
21.05
10.78
జేఎంఎం
సెబియన్ ఐంద్
27,849
17.16
2.44
బీజేడీ
మగ్దలీ కొంగడి
25,158
15.5
0.35
కాంగ్రెస్
రాజేష్ కెర్కెట్టా
13,006
8.01
2.01
స్వతంత్ర
పీటర్ టాప్నో
2,922
1.8
-
బీఎస్పీ
దేవానంద ఓరం
2,158
1.33
0.71
AOP
లలిత్ సింగ్ ముండా
2,140
1.32
-
స్వతంత్ర
డెమ్ ఓరం
1,697
1.05
-
JDP
చంద్ర మోహన్ మాఝీ
1,509
0.93
-
KOKD
రామ్ చంద్ర అమత్
1,161
0.72
-
స్వతంత్ర
రోహిదాస్ ముండారి
1,134
0.7
-
స్వతంత్ర
సోహన్ ముండారి
995
0.61
-
ఆప్
లక్ష్మీధర్ సా
809
0.5
-
నోటా
ఏదీ లేదు
1,496
0.92
-
మెజారిటీ
11,947
7.36
-
పోలింగ్ శాతం
1,62,315
77.26
8.51
నమోదైన ఓటర్లు
2,10,077
మూలాలు
ప్రస్తుత నియోజక వర్గాలు పూర్వ నియోజక వర్గాలు సంబంధిత అంశాలు