బారి శాసనసభ నియోజకవర్గంఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జాజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం, జాజ్‌పూర్ జిల్లా పరిధిలో ఉంది. బారి నియోజకవర్గ పరిధిలో బారి బ్లాక్, జాజ్‌పూర్ బ్లాక్‌లోని 8 గ్రామ పంచాయితీలు బదాసువార్, ఛతీస్డెబిల్, ఎరబంక, ఝలపడ, సనాసువార్, రుద్రపూర్, సహస్పూర్, సుజన్పూర్, రసూల్పూర్ బ్లాక్‌లోని 10గ్రామ పంచాయితీలు అటల్పూర్, సమంతాపూర్, రౌత్రాపూర్, ప్రథమాఖండి, రాజేంద్రపూర్, అర్థాంగ, మంగరాజ్, అర్థాంగ, మంగరద, మహేశ్వరపూర్ ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
బారి నియోజకవర్గానికి 1974 నుండి 2019 వరకు పది సార్లు ఎన్నికలు జరిగాయి.[3]