కుచిందా శాసనసభ నియోజకవర్గంఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సంబల్పూర్ లోక్సభ నియోజకవర్గం, సంబల్పూర్ జిల్లా పరిధిలో ఉంది. కుచిందా నియోజకవర్గ పరిధిలో కూచింద, కుచింద బ్లాక్, బమ్రా బ్లాక్, జమన్కిరా బ్లాక్ ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
కుచిందా నియోజకవర్గానికి 1967 నుండి 2019 వరకు పదమూడు సార్లు ఎన్నికలు జరిగాయి.[3]