సంబల్పూర్ శాసనసభ నియోజకవర్గంఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సంబల్పూర్ లోక్సభ నియోజకవర్గం, సంబల్పూర్ జిల్లా పరిధిలో ఉంది. సంబల్పూర్ నియోజకవర్గ పరిధిలో సంబల్పూర్ బ్లాక్, హిరాకుడ్ బ్లాక్, బుర్లా బ్లాక్ ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
సంబల్పూర్ శాసనసభ నియోజకవర్గానికి 1951 నుండి 2019 వరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగాయి.[3]