నీలగిరి శాసనసభ నియోజకవర్గంఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బాలాసోర్ లోక్‌సభ నియోజకవర్గం, బాలాసోర్ జిల్లా పరిధిలో ఉంది. నీలగిరి నియోజకవర్గ పరిధిలో నీలగిరి, నీలగిరి బ్లాక్, ఔపద బ్లాక్, బహనగా బ్లాక్‌లోని 04 గ్రామ పంచాయితీలు కసబజయపూర్, ఖాంటపడ, పనపన, పాతర్పెంత ఉన్నాయి.[1][2]