పదంపూర్ శాసనసభ నియోజకవర్గంఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బర్గఢ్ లోక్సభ నియోజకవర్గం, బర్గఢ్ జిల్లా పరిధిలో ఉంది. పదంపూర్ నియోజకవర్గ పరిధిలో జార్బంధ్, పైక్మాల్, పదంపూర్ (రాజ్బోరాసంబర్) బ్లాక్లు ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
పదంపూర్ నియోజకవర్గానికి 1951 నుండి 2019 వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి.[3]