కొరేయ్ శాసనసభ నియోజకవర్గం ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాకు చెందిన శాసనసభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం పరిధిలో బైసనగర్ , కోరేయ్ బ్లాక్, రసూల్పూర్ బ్లాక్‌లోని 9 గ్రామా పంచాయితీలు బోటకా, లక్ష్మీనగర్, పహంగా, బడకాయించి, గంధన్, టికార్పడ, బహదల్పూర్, నరసింగ్‌పూర్, ముగుపాల్ ఉన్నాయి.[1][2]