ఉడలా శాసనసభ నియోజకవర్గంఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మయూర్భంజ్ లోక్సభ నియోజకవర్గం, మయూర్భంజ్ జిల్లా పరిధిలో ఉంది. ఉడలా నియోజకవర్గ పరిధిలో ఉడాలా, ఉడాలా బ్లాక్, గోపబంధు నగర్ బ్లాక్, కప్టిపడ బ్లాక్ ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
ఉడలా నియోజకవర్గానికి 1957 నుండి 2022 వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి.[3]