పినపాక శాసనసభ నియోజకవర్గం

పినపాక శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°10′48″N 80°24′36″E మార్చు
పటం

పినపాక శాసనసభ నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గల 5 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.జిల్లా వరుస సంఖ్య: 10, శాసనసభ వరుస సంఖ్య: 110

నియోజకవర్గంలోని మండలాలు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[1] 110 పినపాక (ఎస్టీ) పాయం వెంకటేశ్వర్లు పు కాంగ్రెస్ పార్టీ 90510 రేగ కాంతారావు పు బీఆర్​ఎస్​ 56004
2018 110 పినపాక (ఎస్టీ) రేగ కాంతారావు పు కాంగ్రెస్ పార్టీ 72283 పాయం వెంకటేశ్వర్లు పు టీఆర్ఎస్ 52718
2014 110 పినపాక (ఎస్టీ) పాయం వెంకటేశ్వర్లు పు వైసీపీ 42475 డా.ఎన్. శంకర్ పు టీఆర్ఎస్ 28410
2009 110 పినపాక (ఎస్టీ) రేగ కాంతారావు పు కాంగ్రెస్ పార్టీ 40028 పాయం వెంకటేశ్వర్లు పు సీపీఎం 39679

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!