ఘన్‌పూర్ శాసనసభ నియోజకవర్గం,జనగామ జిల్లా లోని 3 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 1957లో ఘన్‌పూర్, ధర్మసాగర్, జఫర్‌గడ్ మండలాలతో జనరల్‌గా నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గం 1978లో ఘన్‌పూర్ జనరల్ నుండి ఎస్సీ రిజర్వ్‌డ్ నియాజకవర్గంగా ఏర్పడింది.[1]
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు
స్టేషన్ ఘన్‌పూర్
ధర్మసాగర్
రఘునాథ్‌పల్లె
లింగాలఘన్‌పూర్
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.