2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఎం.సత్యనారాయణరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాండ్ర నళినిపై 16577 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. సత్యనారాయణకు 61148 ఓట్లు రాగా, నళిని 44571 ఓట్లు సాధించింది.