సుఖదుఃఖాలు

సుఖదుఃఖాలు,1968 జనవరి 4 వ తేదీన విడుదల.ఈ చిత్రానికి కథ బాలచందర్ కాగా , చిత్రానువాదం పాలగుమ్మి పద్మరాజు చేశారు.ఈ చిత్రంలో ఎస్.వి రంగారావు,చంద్రమోహన్ , వాణీశ్రీ, రామకృష్ణ, హరనాథ్ ముఖ్య పాత్రలు పోషించారు.దర్శకుడు ఐ.ఎన్.మూర్తి . సంగీత దర్శకుడు ఎస్.పీ.కోదండపాణి .

సుఖదు:ఖాలు
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం ఐ.ఎన్.మూర్తి
నిర్మాణం పి.ఏకమేశ్వరరావు,ఎన్.ఎన్.భట్
కథ కె.బాలచందర్
చిత్రానువాదం పాలగుమ్మి పద్మరాజు
తారాగణం ఎస్వీ.రంగారావు,
చంద్రమోహన్,
జి. రామకృష్ణ,
హరనాథ్,
జయలలిత,రమణారెడ్డి,
వాణిశ్రీ,
సూర్యకాంతం
సంగీతం ఎస్.పీ.కోదండపాణి
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం
నృత్యాలు కె.యెస్.రెడ్డి
గీతరచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు, సి.నారాయణ రెడ్డి, ఆరుద్ర
సంభాషణలు పాలగుమ్మి పద్మరాజు
ఛాయాగ్రహణం ఎం.కన్నప్ప
నిర్మాణ సంస్థ మోడల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

పాటలు

  1. ఇది మల్లెల వేళయని- పి.సుశీల - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
  2. మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాదీ - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
  3. ఎందరు ఉన్నారు మీలో ఎందరు ,ఘంటసాల, సుశీల, బృందం, రచన: కొసరాజు
  4. అందాలు చిందే ఆకళ్లలోనే , ఎస్.పి.బాలసుబ్రమణ్యం , పి.సుశీల , రచన: సి నారాయణ రెడ్డి
  5. ఓ పదారు నా వయసు పండింది , ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల , రచన: ఆరుద్ర
  6. వందేమాతరం సుజలాం సుపలాం, ఘంటసాల బృందం , రచన: బకించంద్ర ఛటోపాధ్యాయ.

మూలాలు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!