ఎన్.నిత్యానంద్ భట్ |
---|
జననం | ఎన్.నిత్యానంద్ భట్ (1935-10-02) 1935 అక్టోబరు 2 (వయసు 89)
|
---|
జాతీయత | భారతీయుడు |
---|
వృత్తి | సినిమా నిర్మాత |
---|
క్రియాశీల సంవత్సరాలు | 1965-1991 |
---|
గుర్తించదగిన సేవలు | సుఖదుఃఖాలు, తోడూ నీడా |
---|
ఎన్.నిత్యానంద్ భట్ చలనచిత్ర నిర్మాత.
జీవిత విశేషాలు
ఇతడు 1935 అక్టోబర్ 2న నైనిటాల్‌లో జన్మించాడు. చదువు పూర్తయ్యాక, ఢిల్లీలో చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్ల బ్రాంచిలో కొంతకాలం పనిచేశాడు. ఆ సంస్థ అధినేత మోతీలాల్‌కు కార్యదర్శిగా 1954 నుంచి 1959 వరకూ వ్యవహరించాడు. 1960లో విజయవాడ చమ్రియా టాకీ బ్రాంచి మేనేజర్‌గా ఉద్యోగం నిర్వర్తించి, అక్కడి నుంచి వైదొలగిన తరువాత నిర్మాతగా మారాడు.
తన స్నేహితుడు ఎ.రామిరెడ్డితో కలిసి విజయభట్ మూవీస్ పతాకంపై 1965లో ఎన్.టి.ఆర్., భానుమతి, జమునల కాంబినేషన్‌లో ‘తోడూ- నీడ’ సినిమాను ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందించాడు.[1]
ఫిల్మోగ్రఫీ
ఎన్.ఎన్.భట్ నిర్మించిన కొన్ని సినిమాలు:
తెలుగు
కన్నడ
- అత్తెగొందు కాల సొసెగొందు కాల (1968)
- శ్రీ రేణుకాదేవి మహాత్మె (1977)
- వీరాధివీర (1985)
- ఈ జీవ నినగాగి (1986)
- జీవనజ్యోతి (1987)
- ఒందాగిబాళు (1989)
- రెడీమేడ్ గండ (1991)
మూలాలు