నోము (సినిమా)

నోము
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.పట్టు
కథ ఎం.ఎం.ఎ.చిన్నప్ప దేవర్
తారాగణం జి. రామకృష్ణ,
చంద్రకళ,
జయసుధ,
వై.వి.రాజు,
ఎం.ఎం.ఎ.చిన్నప్ప దేవర్,
కె.వి.చలం,
శరత్ బాబు
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రమణ్యం,
ఎస్.జానకి,
పి.సుశీల
నృత్యాలు తంగప్పన్
గీతరచన ఆరుద్ర,
దాశరథి,
సి.నారాయణరెడ్డి
సంభాషణలు ఎన్.ఆర్.నంది
ఛాయాగ్రహణం ఎస్.మారుతీరావు
కళ ఎ.కె.శేఖర్
కూర్పు ఆర్.జి.గోపి
నిర్మాణ సంస్థ ఏ.వి.ఎం.ప్రొడక్షన్స్
భాష తెలుగు

నోము 1974 ఆగస్టు 15న విడుదలైన తెలుగు సినిమా. ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.మురుగన్, ఎం. కుమారన్, ఎం.శరవణన్,ఎం. బాలసుబ్రహ్మణ్యన్ లు నిర్మించిన ఈ సినిమాకు ఎన్.పట్టు దర్శకత్వం వహించాడు. జి.రామకృష్ణ, చంద్రకళ, జయసుధ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళసత్యం సంగీతాన్నందించాడు.[1]

నటీనటులు

సాంకేతిక వర్గం

  • స్టూడియో: ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్
  • నిర్మాత: ఎం. మురుగన్, ఎం. కుమారన్, ఎం. శరవణన్, ఎం. బాలసుబ్రమణియన్;
  • ఛాయాగ్రాహకుడు: ఎస్. మారుతి రావు;
  • ఎడిటర్: ఆర్.జి. గోపు;
  • స్వరకర్త: సత్యం చెల్లపిళ్ళ;
  • గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, దసరథి, ఆరుద్ర
  • కథ: M.M.A. చిన్నప్ప దేవర్;
  • సంభాషణ: ఎన్.ఆర్. నంది
  • గాయకుడు: పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం;
  • మ్యూజిక్ లేబుల్: కొలంబియా
  • ఆర్ట్ డైరెక్టర్: ఎ.కె. శేఖర్;
  • డాన్స్ డైరెక్టర్: కె. తంగప్పన్

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
కలిసే కళ్లలోన కురిసే పూల వాన, విరిసెను ప్రేమలు హృదయాన దాశరథి చెళ్లపిళ్ల సత్యం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
మనసే జతగా సై అందిలే, తనువే లతలా ఆడిందిలే సి. నారాయణరెడ్డి చెళ్లపిళ్ల సత్యం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
నోము పండించవా స్వామీ చెల్వపిళ్ళ సత్యం పి.సుశీల
అందరి దైవం నీవయ్యా చెళ్లపిళ్ల సత్యం పి.సుశీల

మూలాలు

  1. "Nomu (1974)". Indiancine.ma. Retrieved 2021-01-18.

బాహ్య లంకెలు

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!