సార్ 2023లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ద్విభాషా సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్‌లపై తెలుగులో ‘సార్’, తమిళంలో ‘వాతి’ పేర్లతో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ధనుష్, సంయుక్త మీనన్, సాయికుమార్, తనికెళ్లభరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్ లుక్, మోషన్ పోస్టర్‌ను 2021 డిసెంబర్ 21న ఆవిష్కరించి, టీజర్‌ను 2022 జులై 28న విడుదల చేసి[1], సినిమాను మహా శివరాత్రి కానుకుగా ఫిబ్రవరి 17న విడుదలై[2], నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మార్చి 17న విడుదలైంది.[3]
మాస్టారు మాస్టారు , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.శ్వేతామోహన్
బంజారా , రచన: సుద్దాల అశోక్ తేజ, గానం.అనురాగ్ కులకర్ణి
మారాజవయ్య , రచన: రామజోగయ్య , గానం. కాలభైరవ
వన్ లైఫ్ , రచన: ప్రణవ్ చాగంటి, గానం.హేమచంద్ర , ప్రణవ్ చాగంటి
సంధ్య నా ఉదయిద్దాం , రచన: ప్రణవ్ చాగంటి, గానం.అనురాగ్ కులకర్ణి
మాస్టారు మాస్టారు(రెప్రిస్) రచన: రామజోగయ్య శాస్త్రి, గానం . ధనుష్.
{{cite news}}