ముస్తాబాద్ మండలం (రాజన్న సిరిసిల్ల)

ముస్తాబాద్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°17′N 78°31′E / 18.28°N 78.52°E / 18.28; 78.52
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా
మండల కేంద్రం ముస్తాబాద్
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 44,217
 - పురుషులు 22,046
 - స్త్రీలు 22,171
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.07%
 - పురుషులు 63.33%
 - స్త్రీలు 34.98%
పిన్‌కోడ్ 505404


ముస్తాబాద్ మండలం , తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం సిరిసిల్ల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  16  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. ముస్తాబాద్, ఈ మండలానికి కేంద్రం.

మండల జనాభా

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 44,217 - పురుషులు 22,046 - స్త్రీలు 22,171. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 161 చ.కి.మీ. కాగా, జనాభా 44,217. జనాభాలో పురుషులు 22,046 కాగా, స్త్రీల సంఖ్య 22,171. మండలంలో 10,912 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. కొండాపూర్
  2. ఔనూర్
  3. గూడెం
  4. నామాపూర్
  5. గూడూర్
  6. పోతుగల్
  7. తెర్లుమద్ది
  8. ముస్తాబాద్
  9. మొరాయిపల్లి
  10. చిప్పలపల్లి
  11. చీకోడ్
  12. మద్దికుంట
  13. మోయిన్‌కుంట
  14. బదనకల్
  15. మొర్రాపూర్

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!