భరత్ రెడ్డి |
---|
జననం | అక్టోబర్ 22, 1978
|
---|
విద్యాసంస్థ | ఏరెవాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ |
---|
వృత్తి | నటుడు, వైద్యుడు |
---|
క్రియాశీల సంవత్సరాలు | 2006 - ప్రస్తుతం |
---|
జీవిత భాగస్వామి | మనీలా |
---|
పిల్లలు | 2 |
---|
తల్లిదండ్రులు | విజయకుమారి |
---|
భరత్ రెడ్డి తెలుగు సినిమా నటుడు, వైద్యుడు (కార్డియాలజిస్ట్).[1] ఆయన 2006లో ఒక 'వి' చిత్రం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[2][3]
నటించిన సినిమాలు
మూలాలు