ఆల్ ఇండియా జార్ఖండ్ పార్టీ

ఆల్ ఇండియా జార్ఖండ్ పార్టీ
అధ్యక్షుడుబగున్ సుంబ్రాయ్
సెక్రటరీ జనరల్ఎన్ఈ హోరో
స్థాపకులుడేవిడ్ ముంజ్నీ
స్థాపన తేదీ1968, మే 19
ప్రధాన కార్యాలయంజార్ఖండ్

ఆల్ ఇండియా జార్ఖండ్ పార్టీ అనేది జార్ఖండ్ లోని రాజకీయ పార్టీ.[1] పార్టీని డేవిడ్ ముంజ్నీ 1968 మే 19న స్థాపించాడు.[2] బగున్ సుంబ్రాయ్[3] అధ్యక్షుడిగా, ఎన్ఈ హోరో ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యాడు.

సభ్యత్వం ప్రధానంగా క్రైస్తవులు, కానీ క్రైస్తవేతరుల పెద్ద సమూహం కూడా ఉంది. జాతి విభజనతో పార్టీ కుంటుపడింది.

మూలాలు

  1. "All India Jharkhand Party: Latest News, Videos, Quotes, Gallery, Photos, Images, Topics on All India Jharkhand Party". Firstpost. Retrieved 2021-09-20.
  2. "IndiaVotes PC: Party performance over elections - All India Jharkhand Party All States". IndiaVotes. Retrieved 2021-09-20.
  3. "Bagun Sumbrai Latest News: Current News and Updates on Bagun Sumbrai at News18". News18 (in ఇంగ్లీష్). Retrieved 2021-09-20.