బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ – శివ 2022లో విడుదలైన తెలుగు సినిమా. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ బ్యానర్‌లపై
కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా, రణబీర్ కపూర్, మారిజ్‌కే డిసౌజా, అయాన్ ముఖర్జీ నిర్మించిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. రణబీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో సెప్టెంబర్ 9న విడుదలైంది.[8]
according to a report in Bollywood Hungama, the official budget of Brahmastra, excluding Print and Publicity expenses is Rs. 410 crores.
As per Bollywood Hungama, Brahmastra's Rs 410 crore budget excludes publicity expenses.
{{cite news}}