2002 నంది పురస్కారాలు

2002 నంది పురస్కర విజేతల జాబితా[1]

మన్మథుడు (ఉత్తమచిత్రం)
సంతోషం (తృతీయ ఉత్తమ చిత్రం)
చిరంజీవి (ఉత్తమ నటుడు)
నాగార్జున (ఉత్తమ నటుడు)
ఎం.ఎం.కీరవాణి (ఉత్తమ సంగీతదర్శకుడు)
Category విజేత సినిమా
ఉత్తమ చిత్రం మన్మథుడు మన్మథుడు
ద్వితీయ ఉత్తమ చిత్రం నువ్వే నువ్వే నువ్వే నువ్వే
తృతీయ ఉత్తమ చిత్రం సంతోషం సంతోషం
ఇంటిల్లిపాది చూడగలిగే ఉత్తమ చిత్రం వాసు వాసు
ఉత్తమ జాతీయ సమైక్యతాచిత్రం ఖడ్గం ఖడ్గం
ఉత్తమ దర్శకుడు కృష్ణ వంశీ ఖడ్గం
ఉత్తమ నటుడు చిరంజీవి
అక్కినేని నాగార్జున
ఇంద్ర
సంతోషం
ఉత్తమ నటి కళ్యాణి అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు
ఉత్తమ సహాయనటుడు ప్రకాష్ రాజ్ ఖడ్గం
ఉత్తమ సహాయనటి భానుప్రియ లాహిరి లాహిరి లాహిరిలో
ఉత్తం కేరక్టర్ నటుడు నందమూరి హరికృష్ణ లాహిరి లాహిరి లాహిరిలో
ఉత్తమ హాస్యనటుడు సుమన్ శెట్టి జయం
ఉత్తమ హాస్యనటి రమాప్రభ లాహిరి లాహిరి లాహిరిలో
ఉత్తమ ప్రతినాయకుడు గోపీచంద్
ఆహుతి ప్రసాద్
జయం
నేను నిన్ను ప్రేమిస్తున్నాను
ఉత్తమ బాలనటుడు మాస్టర్ కౌషిక్ బాబు టక్కరిదొంగ
ఉత్తమ బాలనటి బేబీ శ్వేత జయం
ఉత్తమ నూతన దర్శకుడు వి. వి. వినాయక్ ఆది
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత ముప్పలనేని శివ నీ ప్రేమకై
ఉత్తమ కథారచయిత పి. వి. శాంతి మనసుంటే చాలు
ఉత్తమ సంభాషణల రచయిత త్రివిక్రమ్‌ శ్రీనివాస్ నువ్వే నువ్వే
ఉత్తమ గీతరచయిత చంద్రబోస్ ఆది
ఉత్తమ ఛాయాగ్రాహకుడు జయానన్ విన్సెంట్ టక్కరిదొంగ
ఉత్తమ సంగీతదర్శకుడు ఎం. ఎం. కీరవాణి ఒకటో నంబర్ కుర్రాడు
ఉత్తమ నేపథ్యగాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం వాసు
ఉత్తమ నేపథ్యగాయని ఉష నీ స్నేహం
ఉత్తమ సంపాదకుడు గౌతంరాజు ఆది
ఉత్తమ కళాదర్శకుడు పి. రంగారావు ఖడ్గం
ఉత్తమ నృత్యదర్శకురాలు రాఘవ లారన్స్ ఇంద్ర
ఉత్తమ శబ్దగ్రాహకుడు మధుసూధన్ రెడ్డి టక్కరిదొంగ
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్ గణపతి ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు
ఉత్తమ మేకప్ కళాకారుడు కిషోర్ ఖడ్గం
ఉత్తమ ఫైట్‌మాస్టర్ విజయన్ టక్కరిదొంగ
ఉత్తమ డబ్బింగు కళాకారుడు పి. రవిశంకర్ ఇంద్ర
ఉత్తమ డబ్బింగు కళాకారిణి సునీత ఉపద్రష్ట జయం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం జూనియర్ ఎన్టీయార్ ఆది
ప్రత్యేక జ్యూరీ పురస్కారం మహేష్ బాబు టక్కరిదొంగ
ప్రత్యేక జ్యూరీ పురస్కారం రవితేజ ఖడ్గం

మూలాలు

  1. "Nandi Awards 2002". idlebrain.com. September 8, 2003. Retrieved April 8, 2013.

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!