1982 నంది పురస్కారాలు

నంది పురస్కారాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. ఈ పురస్కారాలు 1964 సం.లో మొట్టమొదటిసారిగా ప్రకటించింది.

1982 నంది పురస్కార విజేతల జాబితా[1]

వర్గం విజేత సినిమా
ఉత్తమ చిత్రం దాసరి నారాయణరావు మేఘ సందేశం (సినిమా)
రెండవ ఉత్తమ చలన చిత్రం వేజెళ్ళ సత్యనారాయణ మరో మలుపు
మూడవ ఉత్తమ చలన చిత్రం యు.విశ్వేశ్వరరావు కీర్తి కాంత కనకం

మూలాలు

  1. "Nandi Award winners 1964-2008" (PDF). Government of Andhra Pradesh. Retrieved 14 July 2021.


Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!