రౌడీయిజం నశించాలి

రౌడీయిజం నశించాలి
(1990 తెలుగు సినిమా)
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ భాను ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

రౌడీయిజం నశించాలి 1990 జూన్ 22న విడుదలైన తెలుగు సినిమా. భాను ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై సి.హెచ్.వి.అప్పారావు నిర్మించిన ఈ సినిమాకు ఎ.కోదండరామిరెడ్ది దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, వాణి విశ్వనాథ్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సిసిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

  • రాజశేఖర్
  • వాణి విశ్వనాథ్
  • అల్లు రామలింగయ్య
  • కైకాల సత్యనారాయణ
  • ప్రసాద్‌బాబు
  • రాళ్ళపల్లి
  • బ్రహ్మానందం కన్నెగంటి
  • మల్లికార్జున రావు
  • హేమంత్
  • మధు
  • మాస్టర్ రామ్‌గోపాల్
  • నిర్మల
  • అన్నపూర్ణ
  • శ్రీలక్ష్మి
  • ఎం.వి.లక్ష్మి
  • కీర్తి
  • స్వప్న
  • మోహన్ రాజ్
  • వి.ఎం.సి. హనిఫా

సాంకేతిక వర్గం

  • దర్శకత్వం: ఎ. కోదండరామి రెడ్డి
  • స్టూడియో: భాను ఆర్ట్ క్రియేషన్స్
  • నిర్మాత: సి.హెచ్.వి. అప్పారావు;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
  • ససమర్పించినవారు: కె.ఎస్. రామరావు

మూలాలు

  1. "Rowdiyijam Nasinchali (1990)". Indiancine.ma. Retrieved 2020-09-12.

బాహ్య లంకెలు

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!