మోగల్లు

మోగల్లు
పటం
మోగల్లు is located in ఆంధ్రప్రదేశ్
మోగల్లు
మోగల్లు
అక్షాంశ రేఖాంశాలు: 16°36′N 81°34′E / 16.600°N 81.567°E / 16.600; 81.567
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి
మండలంపాలకోడేరు
విస్తీర్ణం13.4 కి.మీ2 (5.2 చ. మై)
జనాభా
 (2011)[1]
7,102
 • జనసాంద్రత530/కి.మీ2 (1,400/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,517
 • స్త్రీలు3,585
 • లింగ నిష్పత్తి1,019
 • నివాసాలు2,041
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్534209
2011 జనగణన కోడ్588626

మోగల్లు, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరు మండలానికి చెందిన ఒక గ్రామం.. ఇది మండల కేంద్రమైన పాలకోడేరు నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన భీమవరం నుండి 8 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2041 ఇళ్లతో, 7102 జనాభాతో 1340 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3517, ఆడవారి సంఖ్య 3585. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1102 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 119. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588626.[2]

ఈ గ్రామామికి గుత్తులవారిపాలెం, చిన్న లోగిళ్ళు, పెద్ద లోగిళ్ళు అను ప్రాంతాలు కూడా ఉన్నాయి. సస్యశ్యామలమైన ఈ గ్రామం భీమవరం అత్తిలి ప్రధాన రహదారిలో భీమవరానికి 8 కిలోమీటర్ల దూరంలోనూ అత్తిలికి 14 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ గ్రామం మన్యం గుండెలో దేవుడై తెల్లవారిపాలిట సింహస్వప్నమైన అల్లూరి సీతారామ రాజు, డాక్టర్ అయ్యంగారి సాంబశివరావు గారు ప్రముఖ సైంటిస్ట్ మరియు ఈసీఐఎల్ వ్యవస్థాపకులు స్వస్థలం.

పేరు వెనుకనున్న చరిత్ర

ఈ గ్రామానికి పూర్వపు పేరు మవుద్గల్య పురము. మవుద్గల్యుడను మహాముని ఈ గ్రామం నుండి ప్రవహించు చున్న గోస్తనీనది ఒడ్డున తపస్సు చేయుటవల్ల ఆయన పేరు మీదుగా ఈ గ్రామానికి ఆపేరు వచ్చింది. కాలక్రమంలో అది మోగల్లుగా మారినది.

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7562. ఇందులో పురుషుల సంఖ్య 3837, మహిళల సంఖ్య 3725, గ్రామంలో నివాస గృహాలు 2079 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2041 ఇళ్లతో, 7102 జనాభాతో 1340 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3517, ఆడవారి సంఖ్య 3585. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1102 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 119. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588626.

విద్యా సౌకర్యాలు

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల పాలకోడేరులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు, ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల భీమవరంలోను, అనియత విద్యా కేంద్రం పాలకోడేరు లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, ఏలూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మోగల్లులో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

గ్రామంలో ఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారాకూడా గ్రామానికి ఒకప్పుడు తాగునీరు లభించేది కానీ ఇప్పుడు లేదు కారణం పంట కాలువ వెంబడి కాలుష్యం.

పారిశుధ్యం

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మోగల్లులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మోగల్లులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 255 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1084 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 10 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1074 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మోగల్లులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1074 హెక్టార్లు

ఉత్పత్తి

మోగల్లులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

వరి, చేపల పెంపకం, అరటి

పారిశ్రామిక ఉత్పత్తులు

రంగు కాగితం

చేతివృత్తులవారి ఉత్పత్తులు

లేసులు, ఎంబ్రాయిడరీ

విద్యాసౌకర్యాలు

అల్లూరి సీతారామరాజు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల. ఊరి వివిధ ప్రదేశాలలో మూడు బోర్డు పాఠశాలలు కలిగి ఉన్నాయి.

ఆలయాలు

ఈ గ్రామంలో రెండు శివాలయములు ఉన్నాయి.

  • శ్రీ పాతాళభోగేశ్వరస్వామివారి దేవస్థానం. ఇది చుట్టుప్రక్కల దేవాలయాలలో అతి పురాతన దేవాలయము. దేవస్థాన గోపురము ఎత్తుగా కలిగి అద్భుత శిల్పకళతో ఓలలాడుతుండును.
  • శ్రీ భీమేశ్వరస్వామివారి దేవస్థానము. సంతమార్కెట్ వైపుగా ఉంది.
  • శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానము. ఉన్నత పాఠశాల పక్కగా ఉంది.
  • శ్రీ షిర్డీసాయిబాబా దేవస్థానము. ప్రధాన మంచినీటి చెరువు ప్రక్కన ఉంది.
  • శ్రీ సూర్య నారాయణ స్వామి వారి దేవాలయం. ఉన్నత పాఠశాల ప్రక్కన ఉంది.
  • శ్రీ కనకదుర్గమ్మ వారి దేవాలయము. ప్రధాన రహదారిలో ఉంది.
  • శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానము. కాపుల వీధి.
  • శ్రీ గోపాలస్వామి వారి దేవస్థానము. ప్రధాన రహదారిలో ఉంది.
గ్రామదేవతలు
  • పెన్నేరు మారెమ్మ దేవాలయము. ప్రధాన రహదారిలో ఉంది.
  • పెన్నేరమ్మ దేవాలయము. ఈ రెండునూ ప్రక్క ప్రక్కన గల అక్క చెళ్ళెళ్ళ దేవాలయాలు.
  • గంగాదేవి దేవాలయము. ఊరి మధ్యస్థంగా ఉంది. యీ దేవత యాదవ కులస్థుల ఆరాద్య దేవత

ఊరి సౌకర్యాలు

  • గ్రామంలో మూడు చోట్ల అల్లూరి సీతారామరాజు విగ్రహాలు ఉన్నాయి.
  • ఊరి సౌకర్యాలలో ఎక్కువ భాగం అల్లూరి సీతారామరాజు పేరుననే ఉన్నాయి.
  • ఊరి ప్రజలు విజ్ఞాన విశేషాలు తెలుసుకొనేందుకు ప్రధాన కూడలిలో నిర్మింపబడిన సీతారామరాజు గ్రంథాలయ భవనము ఉంది.
  • ఊరి దాతల ప్రజల సహకారముతో అల్లూరి సీతరామరాజు ప్రభుత్వ వైద్యశాల భవనము నిర్మింపబడి భయర్రాజు ట్రస్ట్ ద్వారా రోగులకు మంచి సేవలందించుచున్నది.
  • ఊరిలో గ్రామప్రజల సహకారంతో నిర్మిచబడిన పసువుల ఆసుపత్రి ఉంది.
  • ఊరిలో మంచినీటి అవసరాలకు మూడు చెరువులు ఉన్నాయి. పెద చెరువు అని పిలువ బడేది ఊరిమధ్యగానూ మరొకటి స్కూలువద్ద ఇంకొకటి ఊరి చివర ఉన్నాయి. భయిర్ రాజుసంస్థ సహకారంతో మంచినీటి ప్లాంటు ఉంది.
  • రజకులు బట్టలు ఉతికేందుకు గాను రెండు చెరువులు ఉన్నాయి.
  • పసువులను కడిగేందుకు, వ్యవసాయ సంబంధ పనులకొరకు రెండు ఊర చెరువులు ఉన్నాయి.
  • రైతుల అవసరాలకు వ్యవసాయ పరపతి సంఘము పాలకోడేరులో ఉంది.
  • గ్రామంలో గల వివిధ షాపులలో అన్ని రకముల వస్తువులు లభించును.

గ్రామ ప్రముఖులు

అల్లూరి సీతారామరాజు విగ్రహ దృశ్యచిత్రం
  • (లక్ష్మీనారాయణ పురం గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న విగ్రహం) ఇది దేశంలోనే మొట్టమొదటి అల్లూరి సీతారామరాజు విగ్రహం. ఇక్కడ ప్రతి సంవత్సరం సీతారామరాజు జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జయంతికి ప్రముఖ వ్యక్తులకు సన్మాన కార్యక్రమం తో పాటు అల్లూరి స్ఫూర్తి అవార్డుని మరియు గ్రామ స్కూల్ నందు పదవ తరగతి ఫస్ట్ వచ్చిన వారికి అల్లూరి ఇన్స్పైరింగ్ అవార్డును అందజేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, వేసవిలో చలివేంద్రాలు విపత్తుల సమయంలో సహాయ సహకారాలు చేయడం లాంటి కార్యక్రమాలను శ్రీ అల్లూరి శ్రీరామరాజు క్షత్రియ యువజన సంఘం ఘనంగా జరుపుతారు.
  • ఈ గ్రామం ముద్దుబిడ్డ అయినా పద్మభూషణ్ డాక్టర్ అయ్యంగారి సాంబశివరావు గారు ప్రముఖ సైంటిస్ట్ మరియు ఈసీఐఎల్ వ్యవస్థాపకులు. అయ్యంగారి సాంబశివరావు గారు జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలను పెన్మెత్స శ్రీరామ మూర్తి రాజు విశ్రాంతి ECIL ఉద్యోగి సహకారంతో అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPH School), శ్రీ అల్లూరి శ్రీరామరాజు క్షత్రియ యువజన సంఘం మరియు గ్రామస్తులు నిర్వహిస్తున్నారు.
  • ఈ గ్రామంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలని మరియు తెప్పోత్సవాలని భారీ ఎత్తున బాణాసంచాలతో ఘనంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షత్రియ సేవాసమితి వారు నిర్వహిస్తున్నారు.
  • గ్రామంలో ప్రతి ఆదివారం జరిగే పెద్దసంత ప్రధాన ఆకర్షణ
  • ఊరి యువకులు కలసి ఈశ్వర యువసేన పేరుతో ఒక సేవా సంఘము స్థాపించి పదేళ్లుగా శివరాత్రి ఉత్సవాలు జరిపిస్తూ శివరాత్రి పర్వదినాన పేదలకు బట్టలు పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, వేసవిలో చలివేంద్రాలు విపత్తుల సమయంలో సహాయ సహకారాలు చేయడం లాంటి కార్యక్రమాలు గత పది సంవత్సరాలుగా నిర్వర్తిస్తున్నారు.
  • ఊరిలో కొమరపురి సూర్వనారాయణ అను భూతవయిద్యుడు కలడు. యితనికి రాష్ట్రములోనే కాకుండా యితర రాస్ట్రములలో కూడా మంచి పేరు ఉంది.
  • భద్రిరాజు అను గొప్ప సంఘ సేవకుడు కలడు. యితనిచే ఊరి సంతప్రాంతములో బారీ అల్లూరి సీతారామరాజు విగ్రహం నెలకొల్పభడినది.యీయన అనాథ శవ సంస్కారము లకు ఆర్థిక సహాయం చేయుచున్నరు.

మూలాలు

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

బయటి లింకులు

Read other articles:

ערך זה עוסק בקרב בבסיס צהל מחנה רעים. אם התכוונתם לקרב בקיבוץ רעים, ראו קרב רעים. ערך זה עוסק באירוע אקטואלי או מתמשך הנתונים בנושא זה משתנים במהירות, ועל כן ייתכן שהם חלקיים, לא מדויקים או לא מעודכנים. ערך זה עוסק באירוע אקטואלי או מתמשך הנתונים בנושא זה משתנים במהירות, ועל כן

 

TB-2 Role BomberType of aircraft National origin Soviet Union Manufacturer Polikarpov First flight 1930 Number built 1 The Polikarpov TB-2 (Russian: Поликарпов ТБ-2) was a Soviet heavy bomber prototype designed and tested in the 1920s. It was a sesquiplane of wooden construction, with engines mounted on the bottom wing. Work on the sole prototype began in 1927 and it was tested in 1930. Although TB-2 performance was superior to that of the Tupolev TB-1 in service at the time, it w...

 

Banner in Inner Mongolia, ChinaSonid Right Banner 苏尼特右旗 • ᠰᠥᠨᠡᠳ ᠪᠠᠷᠠᠭᠤᠨ ᠬᠣᠰᠢᠭᠤBannerChahan Aobao military base southwest of Zhurihe Township.Sonid Right Banner in Xilin GolXilin Gol in Inner MongoliaSonid RightLocation in Inner MongoliaShow map of Inner MongoliaSonid RightSonid Right (China)Show map of ChinaCoordinates: 42°44′49″N 112°39′36″E / 42.74694°N 112.66000°E / 42.74694; 112.66000CountryChinaAutonomous...

Land use in which housing predominates, as opposed to industrial and commercial areas This article does not cite any sources. Please help improve this article by adding citations to reliable sources. Unsourced material may be challenged and removed.Find sources: Residential area – news · newspapers · books · scholar · JSTOR (December 2008) (Learn how and when to remove this template message) The topic of this article may not meet Wikipedia's general no...

 

هذه المقالة يتيمة إذ تصل إليها مقالات أخرى قليلة جدًا. فضلًا، ساعد بإضافة وصلة إليها في مقالات متعلقة بها. (أبريل 2019) سيسيليا اندكفيست معلومات شخصية الميلاد سنة 1971 (العمر 51–52 سنة)[1]  إسكيلستونا  مواطنة السويد  الحياة العملية المهنة فنانة،  ومنتجة تلفزيونية&#...

 

هضبة سيبيريا الوسطى   الموقع البلد روسيا الاتحاد السوفيتي الإمبراطورية الروسية  الجغرافيا تعديل مصدري - تعديل   منظر جوي لسيبيريا (Siberia) تتكون هضبة سيبيريا الوسطى (Central Siberian Plateau) ((بالروسية: Среднесиби́рское плоского́рье)‏) من الأسطح الحادة المشكلة من الارتفاعات المخ

Terme di CostantinoTerme del NordPlastico con la riscostruzione delle terme nel Musée de l'Arles antiqueCiviltàromana UtilizzoTerme EpocaIV secolo LocalizzazioneStato Francia ArrondissementArles AmministrazioneVisitabilesi Mappa di localizzazione Modifica dati su Wikidata · ManualeCoordinate: 43°40′44.04″N 4°37′37.99″E / 43.6789°N 4.62722°E43.6789; 4.62722 Le Terme di Costantino o terme del Nord sono terme romane del IV secolo, che si trovano ad Arles,...

 

Meja Hitung oleh Gregor Reisch: Margarita Philosophica, 1508 Algorisma adalah sebutan untuk sistem desimal Indo-Arab untuk penulisan bilangan, di mana simbol (angka 0-9) digunakan untuk mendeskripsikan nilai dengan menggunakan sistem nilai-tempat (notasi posisi), di mana setiap simbol berbobot 10 kali lipat dibandingkan simbol yang berada di sebelah kanannya. Sistem ini pertama kali diciptakan di India pada abad ke-6, dan kemudian berkembang penggunaannya di dunia Islam. Matematikawan muslim ...

 

Book by Nagieb Mahfoez The Journey of Ibn Fattouma 1983 Arabic editionAuthorNaguib MahfouzOriginal titleرحلة ابن فطومةTranslatorDenys Johnson-DaviesCountryEgyptLanguageArabicGenreNovelPublisherDoubledayPublication date1983 (translation 1992)Media typePrint (Hardback)ISBN0-385-42323-3 (hardback edition)OCLC24380570Dewey Decimal892/.736 20LC ClassPJ7846.A46 R513 1992 The Journey of Ibn Fattouma (Arabic:رحلة ابن فطومة) is an intermittently provocative fable...

العلاقات البوروندية الكيريباتية بوروندي كيريباتي   بوروندي   كيريباتي تعديل مصدري - تعديل   العلاقات البوروندية الكيريباتية هي العلاقات الثنائية التي تجمع بين بوروندي وكيريباتي.[1][2][3][4][5] مقارنة بين البلدين هذه مقارنة عامة ومرجعية للدولتي

 

آسيا هي القارة الأكبر والأكثر اكتظاظا بالسكان ومسقط رأس العديد من الديانات بما في ذلك البوذية والمسيحية والكونفوشيوسية والهندوسية والإسلام واليهانية واليهودية والشنتو والسيخية والطاوية والزرادشتية. تمارس جميع التقاليد الدينية الرئيسية في المنطقة وتظهر أشكال جديدة باس...

 

German mathematician (1815–1897) Karl WeierstrassKarl WeierstraßBorn(1815-10-31)31 October 1815Ennigerloh, Kingdom of PrussiaDied19 February 1897(1897-02-19) (aged 81)Berlin, Prussia, German EmpireNationalityGermanAlma materUniversity of BonnMünster AcademyKnown forWeierstrass functionWeierstrass product inequality(ε, δ)-definition of limitWeierstrass–Erdmann conditionWeierstrass theoremsBolzano–Weierstrass theoremAwardsPhD (Hon): University of Königsberg (1854)Cople...

この存命人物の記事には検証可能な出典が不足しています。信頼できる情報源の提供に協力をお願いします。存命人物に関する出典の無い、もしくは不完全な情報に基づいた論争の材料、特に潜在的に中傷・誹謗・名誉毀損あるいは有害となるものはすぐに除去する必要があります。出典検索?: トム・ジョーンズ 歌手 – ニュース · 書籍 · スカラ...

 

Park JinnyJinny pada tahun 2020Nama asalPark Jin HeeLahir19 Januari 1998 (umur 25)Los Angeles, California Amerika Serikat Kebangsaan Korea Selatan Amerika SerikatPendidikanSeoul International SchoolPekerjaanPenyanyi Idol Tinggi165 cm (5 ft 5 in)Karier musikGenreK-popInstrumenRapper & Sub-VocalTahun aktif2020–sekarangLabelVine EntertainmentArtis terkaitSecret NumberTanda tangan Nama KoreaHangul박진희 Alih AksaraPark Jin Hee Jinny Park memiliki nama asli Park J...

 

This article needs additional citations for verification. Please help improve this article by adding citations to reliable sources. Unsourced material may be challenged and removed.Find sources: Democratic Constituent Congress – news · newspapers · books · scholar · JSTOR (July 2021) (Learn how and when to remove this template message) Democratic Constituent Congress Congreso Constituyente DemocráticoRepublic of PeruTypeTypeUnicameral HistoryEstablish...

Trong toán học, đồ thị đối ngẫu của một đồ thị mặt phẳng G là một đồ thị G' trong đó có một đỉnh tương ứng cho mỗi miền mặt phẳng của đồ thị G, và có mỗi cạnh tương ứng với mỗi cạnh của G kết nối hai miền kề nhau của G. Thuật ngữ đối ngẫu được dùng để chỉ tính đối xứng này: nếu H là đối ngẫu của G thì G cũng là đối ngẫu của H (nếu G liên thông). Hình 1: G...

 

Catholic cardinal (born 1942) In this Spanish name, the first or paternal surname is Rodríguez and the second or maternal family name is Maradiaga. This biography of a living person needs additional citations for verification. Please help by adding reliable sources. Contentious material about living persons that is unsourced or poorly sourced must be removed immediately from the article and its talk page, especially if potentially libelous.Find sources: Óscar Rodríguez Maradia...

 

Belarusian hurdler Alina TalayAlina Talay in Pedro's Cup in Łódź (2016)Personal informationFull nameAlina Henadzeuna TalayNationalityBelarusianBorn (1989-05-14) 14 May 1989 (age 34)Orsha, Soviet UnionHeight1.64 m (5 ft 5 in)[1]Weight54 kg (119 lb)SportSportAthleticsEvent100 metres hurdlesCoached byViktor Myasnikov.[2]Philip Winfried (2015–)[3]Achievements and titlesPersonal best(s)100 m hurdles: 12.41 (2018)60 m hurdles: 7.85 (20...

British mockumentary sitcom For the Marshall Crenshaw album, see Life's Too Short (album). Life's Too ShortGenreMockumentary, sitcomCreated byWarwick DavisRicky GervaisStephen MerchantWritten byRicky GervaisStephen MerchantDirected byRicky GervaisStephen MerchantStarringWarwick DavisRicky GervaisStephen MerchantJo EnrightCountry of originUnited KingdomOriginal languageEnglishNo. of series1No. of episodes7 (+1 special)ProductionExecutive producersRicky GervaisStephen MerchantMark FreelandCamer...

 

American musician (born 1988) Not to be confused with Wiseblood (band) or Wise Blood (musician). Weyes BloodMering performing in 2023Background informationBirth nameNatalie Laura MeringBorn (1988-06-11) June 11, 1988 (age 35)Santa Monica, California, U.S.GenresSoft rockpsychedelic folkchamber popnoiseexperimental rockOccupation(s)SingersongwritermusicianInstrument(s)Vocalsguitarbass guitarkeyboardsYears active2003–presentLabelsNot Not FunMexican SummerSub PopFormerly ofJackie-O Motherf...

 

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!