క్రమ సంఖ్య |
సినిమా పేరు |
పాట పల్లవి |
సహ గాయకుడు/ గాయని |
సంగీత దర్శకుడు |
గేయ రచయిత |
సినిమా విడుదలైన సంవత్సరం
|
1 |
వాగ్దానం |
మా కిట్టయ్య పుట్టిన దినము |
పిఠాపురం |
పెండ్యాల |
ఆచార్య ఆత్రేయ |
1961
|
2 |
ఆప్తమిత్రులు |
రామా నన్ను బ్రోవరా ప్రేమతో లోకాభిరామా నన్ను బ్రోవరా |
స్వర్ణలత, సరోజిని, పి.లీల |
ఘంటసాల |
సముద్రాల జూనియర్ |
1963
|
3 |
ఈడు జోడు |
సూర్యుని చుట్టు తిరుగుతుంది భూగోళం ఈ సుందరి చుట్టు తిరుగుతుంది నా హృదయం |
పి.బి.శ్రీనివాస్ |
పెండ్యాల |
ఆరుద్ర |
1963
|
4 |
మాస్టారమ్మాయి |
ప్రేమికుల విందు సౌఖ్యముల చిందు యౌవ్వనం |
పి.బి.శ్రీనివాస్ |
రమేష్ నాయుడు |
అనిసెట్టి |
1964
|
5 |
వనసుందరి |
ప్రేయసినివే కాదా అందగాడా కనిపించరాదా ఆశతీరా |
|
మారెళ్ళ |
ఆరుద్ర |
1964
|
6 |
పూజాఫలం |
వస్తావు పోతావు నా కోసం వచ్చి కూర్చొన్నాడు నీ కోసం |
|
ఎస్.రాజేశ్వరరావు |
కొసరాజు |
1964
|
7 |
పీటలమీద పెళ్ళి |
ముందడుగు వేసింది అందాల చిన్నది |
పి.బి.శ్రీనివాస్ |
అశత్థామ |
చెరువు ఆంజనేయశాస్త్రి |
1964
|
8 |
అమరశిల్పి జక్కన |
మల్లెపూల చెండులాంటి చిన్నదాన |
మాధవపెద్ది |
ఎస్.రాజేశ్వరరావు |
సముద్రాల సీనియర్ |
1964
|
9 |
భీమ ప్రతిజ్ఞ |
ధాత్రిజనులకు ధర్మమార్గము ప్రబోధించిన భారతం |
ఎ.ఎం.రాజా |
జి. దేవరాజన్ |
అనిసెట్టి |
1965
|
10 |
శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ |
ఓహిరి సాహిరి ఆ ఆ ఆ...ఓహిరి సాహిరి ఆ ఆ ఆ. |
ఎస్.జానకి, స్వర్ణలత |
పెండ్యాల |
పింగళి |
1966
|
11 |
అడవి యోధుడు |
బంగారు తీగవే నా ముద్దు వీణవే |
యేసుదాసు |
యం.బి.శ్రీనివాస్ |
అనిసెట్టి |
1966
|
12 |
అడుగు జాడలు |
తూలీ సోలెను తూరుపు గాలి గాలివాటులో సాగెను |
ఘంటసాల |
మాస్టర్ వేణు |
శ్రీశ్రీ |
1966
|
13 |
శ్రీకృష్ణ మహిమ |
కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్ప (పద్యం) |
|
బ్రదర్ లక్ష్మణ్, వేలూరి |
|
1967
|
14 |
శ్రీకృష్ణ మహిమ |
కృష్ణా ముకుందా వనమాలీ రాగమురళీ |
|
బ్రదర్ లక్ష్మణ్, వేలూరి |
అనిసెట్టి |
1967
|
15 |
శ్రీకృష్ణ మహిమ |
నంద గోపుని తపము పండే సుందర కృష్ణా |
జయదేవ్ |
బ్రదర్ లక్ష్మణ్, వేలూరి |
అనిసెట్టి |
1967
|
16 |
సతీ సుమతి |
అందాల దాసులు మగవారందాల దాసులే గుణవంతులైన |
ఎస్.జానకి |
పి.ఆదినారాయణరావు |
|
1967
|
17 |
వసంత సేన |
బంగారు బండిలో వజ్రాల బొమ్మతో బలే బలే రాజులా |
|
ఎస్.రాజేశ్వరరావు
|
దాశరథి |
1967
|
18 |
చిక్కడు దొరకడు |
అందాలన్ని నీవే ఆనందాలన్ని నీవే |
పి.సుశీల, ఘంటసాల |
టి.వి.రాజు |
సి.నా.రె. |
1967
|
19 |
పట్టుకుంటే పదివేలు |
ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బిస్కట్ సి ఫర్ |
టి.ఆర్.జయదేవ్ |
టి.చలపతిరావు |
ఆరుద్ర |
1967
|
20 |
రంగులరాట్నం |
పన్నగశయన పంకజనయన నల్లని స్వామి నారాయణా |
ఎ.పి. కోమల |
ఎస్.రాజేశ్వరరావు, బి.గోపాలం |
దాశరథి |
1967
|
21 |
బ్రహ్మచారి |
నిన్నుచూసాను కన్నువేసాను చిన్నవీలు చూసి జేబులోన |
టి.ఆర్.జయదేవ్ |
టి.చలపతిరావు |
కొసరాజు |
1968
|
22 |
గ్రామదేవతలు |
ప్రేమ యాత్ర తుది మజిలీ వెచ్చని హృదయం |
ఘంటసాల, జేసుదాసు |
పెండ్యాల |
ఆరుద్ర |
1968
|
23 |
మాతృ దేవత |
మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ |
పి.సుశీల |
కె.వి.మహదేవన్ |
సి.నా.రె. |
1969
|
24 |
సత్తెకాలపు సత్తెయ్య |
ప్రజలంతా కొలిచేటి భగవంతుడు నివసించే పసిపిల్లల |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
ఎం.ఎస్.విశ్వనాథన్ |
రాజశ్రీ |
1969
|
25 |
లవ్ ఇన్ ఆంధ్రా |
భలే ఖుషిగా ఉండాలి బ్రతుకు మజాగా గడపాలి |
ఎస్. జానకి |
సత్యం |
దాశరథి |
1969
|
26 |
మాయని మమత |
ఈ బ్రతుకే ఒక ఆట తీయని వలపుల బాట |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
అశ్వత్థామ |
శ్రీశ్రీ |
1970
|
27 |
శ్రీకృష్ణదేవరాయలు |
తిరుపతి గిరివాసా శ్రీ వెంకటేశా శ్రితలోక పరిపాల |
ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్ |
టి.జి.లింగప్ప |
రాజశ్రీ |
1971
|
28 |
సతీ అనసూయ |
అష్టసిద్దులు కథిదేవి నైతినేని అఖిలలోకైక (పద్యం) |
|
పి.ఆదినారాయణరావు |
సముద్రాల జూనియర్ |
1971
|
29 |
కత్తికి కంకణం |
గప్పాం గప్పాం కత్తులు గమ్మతైన కత్తులు |
పి.బి.శ్రీనివాస్ |
సత్యం |
అప్పలాచార్య |
1971
|
30 |
శాంతి నిలయం |
దేవి క్షేమమా దేవరవారు క్షేమమా తమ కడగంటి |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
ఎస్.పి.కోదండపాణి
|
ఆచార్య ఆత్రేయ |
1972
|
31 |
శభాష్ వదిన |
అమ్మారో మాయమ్మ గౌరమ్మానీవు ఆదిశక్తివి |
ఎల్.ఆర్. ఈశ్వరి |
కె.వి.మహదేవన్ |
కొసరాజు |
1972
|
32 |
శభాష్ బేబి |
అయ్యల్లారా కరుణవున్న తల్లుల్లారా |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
సత్యారావు |
మహారథి |
1972
|
33 |
ఇదా లోకం |
నిత్య సుమంగళి నీవమ్మా నీకు అమంగళ |
ఘంటసాల |
చక్రవర్తి |
ఆత్రేయ |
1973
|
34 |
శ్రీరామాంజనేయ యుద్ధం |
శ్రీకరమౌ శ్రీరామనామం జీవామృత సాధం |
పి.సుశీల |
కె.వి.మహాదేవన్ |
ఆరుద్ర |
1975
|
35 |
శ్రీరామాంజనేయ యుద్ధం |
అమ్మా పార్వతీ ఈ ఉపేక్ష తగదమ్మా సాటి ఇల్లాలి (పద్యం) |
|
కె.వి.మహాదేవన్ |
గబ్బిట వెంకటరావు |
1975
|
36 |
శ్రీరామాంజనేయ యుద్ధం |
భీకరమౌ శ్రీరామబాణం తిరుగులేని అస్త్రం |
పి.సుశీల |
కె.వి.మహాదేవన్ |
ఆరుద్ర |
1975
|
37 |
శ్రీరామాంజనేయ యుద్ధం |
భీషణమౌ శ్రీరామ శపథం వీడదు ధర్మపధం |
పి.సుశీల |
కె.వి.మహాదేవన్ |
ఆరుద్ర |
1975
|
38 |
శ్రీరామాంజనేయ యుద్ధం |
వచ్చింది వచ్చింది రామరాజ్యం శ్రీరామయ్య |
మాధవపెద్ది సత్యం |
కె.వి.మహాదేవన్ |
కొసరాజు రాఘవయ్యచౌదరి |
1975
|
39 |
శ్రీరామాంజనేయ యుద్ధం |
శ్రీయుతమౌ శ్రీరామ పాదం శ్రితజన మందారం |
పి.సుశీల |
కె.వి.మహాదేవన్ |
ఆరుద్ర |
1975
|
40 |
యశోదకృష్ణ |
ఊగింది నాలో ఆనందడోల రేగింది నా మనసు ఆగింది చూపు |
పి.సుశీల |
ఎస్.రాజేశ్వరరావు |
శ్రీశ్రీ |
1975
|
41 |
యశోదకృష్ణ |
నల్లనివాడు పద్మనయనమ్ముల వాడు (పద్యం) |
పి.సుశీల |
ఎస్.రాజేశ్వరరావు |
పోతన |
1975
|
42 |
యశోదకృష్ణ |
నెల మూడు వానలు నిలిచి కురిసాయి పచ్చిక మేసి |
వి.రామకృష్ణ |
ఎస్.రాజేశ్వరరావు |
కొసరాజు |
1975
|
43 |
యశోదకృష్ణ |
పొన్నుల విరసే వేళలో వెన్నెల కురిసే రేలలో |
విజయలక్ష్మి శర్మ |
ఎస్.రాజేశ్వరరావు |
సి.నా.రె. |
1975
|
44 |
సీతాకల్యాణం |
అంతా రామమయం |
పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వి.రామకృష్ణ, పి.సుశీల |
కె.వి.మహదేవన్ |
ఆరుద్ర |
1976
|
45 |
సీతాకల్యాణం |
కదిలింది కదిలింది గంగా |
పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.బి.శ్రీనివాస్, వి.రామకృష్ణ |
కె.వి.మహదేవన్ |
|
1976
|
46 |
సీతాకల్యాణం |
కళ్యాణం చూతము రారండి శ్రీ సీతారాముల కళ్యాణం |
పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ |
కె.వి.మహదేవన్ |
ఆరుద్ర |
1976
|
47 |
సీతాకల్యాణం |
జానకి రాముల కలిపే విల్లు జనకుని |
వి.రామకృష్ణ, పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
కె.వి.మహదేవన్ |
|
1976
|
48 |
సీతాకల్యాణం |
మహావిష్ణు గాథలు |
పి.సుశీల, ఎస్.పి.బాలు, వి.రామకృష్ణ, పి.బి. శ్రీనివాస్ |
కె.వి.మహదేవన్ |
సి.నా.రె. |
1976
|
49 |
సీతాకల్యాణం |
సీతమ్మ విహరించు పూదోటకు |
పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ |
కె.వి.మహదేవన్ |
ఆరుద్ర |
1976
|
50 |
సీతాకల్యాణం |
సీతమ్మకు సింగారం చేతాము |
పి. సుశీల, రమోలా, ఉడుతా సరోజిని |
కె.వి.మహదేవన్ |
ఆరుద్ర |
1976
|
51 |
సీతాకల్యాణం |
సీతారాముల శుభ |
పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.బి.శ్రీనివాస్, వి.రామకృష్ణ |
కె.వి.మహదేవన్ |
ఆరుద్ర |
1976
|
52 |
మనవడి కోసం |
నీకు నేను కావాలి నాకు నీవు కావాలి కొత్త టి.వి కావాలి |
పి.బి.శ్రీనివాస్ |
సత్యం |
వేటూరి |
1977
|
53 |
ముగ్గురు మూర్ఖురాళ్ళు |
కాళ్ళాగజ్జా కంకాళమ్మ |
ఎస్.జానకి, వేదవతి ప్రభాకర్ |
చక్రవర్తి |
సి.నా.రె. |
1978
|
54 |
లక్ష్మీపూజ |
నిన్నే రమ్మంటిని లే లే లేమ్మంటిని నువ్వేదిమ్మన్నా |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
సత్యం |
సి.నా.రె. |
1979
|
55 |
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం |
కుసుమ భూపతి చేసె యజ్ఞము |
విజయలక్ష్మి శర్మ |
ఎస్.రాజేశ్వరరావు |
సి.నా.రె. |
1980
|
56 |
సిరివెన్నెల |
చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగిపూలు తేవే |
పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
కె.వి.మహదేవన్ |
సిరివెన్నెల సీతారామశాస్త్రి |
1986
|