బాబీ

బాబీ
బాబీ సినిమా సినిమా పోస్టర్
దర్శకత్వంశోభన్
రచనశోభన్
నిర్మాతకె. కృష్ణమోహన్ రావు
తారాగణంమహేష్ బాబు, ఆర్తీ అగర్వాల్, రఘువరన్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, రవిబాబు, రమ్యక్రిష్ణ, బ్రహ్మానందం
ఛాయాగ్రహణంవెంకట్ ప్రసాద్
కూర్పుఎస్. సుధాకర్ రెడ్డి
సంగీతంమణిశర్మ
పంపిణీదార్లుఆర్కె అసోసియేట్స్
విడుదల తేదీ
1 నవంబరు 2002 (2002-11-01)
దేశంభారతదేశం
భాషతెలుగు

బాబీ 2002, నవంబర్ 1న విడుదలైన తెలుగు చలన చిత్రం. శోభన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబు, ఆర్తీ అగర్వాల్, రఘువరన్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, రవిబాబు, రమ్యక్రిష్ణ, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, మణిశర్మ సంగీతం అందించారు.[1]

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: శోభన్
  • నిర్మాత: కె. కృష్ణమోహన్ రావు
  • రచన: శోభన్
  • సంగీతం: మణిశర్మ
  • ఛాయాగ్రహణం: వెంకట్ ప్రసాద్
  • కూర్పు: ఎస్. సుధాకర్ రెడ్డి
  • పంపిణీదారు: ఆర్కె అసోసియేట్స్

మూలాలు

  1. తెలుగు ఫిల్మీబీట్. "బాబీ". telugu.filmibeat.com. Retrieved 10 November 2017.

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!