బచ్చల మల్లి 2024లో విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ సినిమాకు సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించాడు.[1] అల్లరి నరేష్, అమృత అయ్యర్, హరితేజ, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 28న,[2] ట్రైలర్‌ను డిసెంబర్ న విడుదల చేయగా సినిమా డిసెంబర్ 20న విడుదలైంది.[3][4]
నటీనటులు
సాంకేతిక నిపుణులు
- ప్రొడక్షన్ డిజైన్: బ్రహ్మ కడలి
- లైన్ ప్రొడ్యూసర్ : గిరిధర్ మామిడిపల్లి
- పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను
- పీఆరో: వంశీ శేఖర్
పాటలు
మూలాలు
బయటి లింకులు