జోకర్

జోకర్
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం వంశీ
నిర్మాణం గొట్టిముక్కల పద్మారావు
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
వాణీ విశ్వనాధ్
సంగీతం వంశీ
నిర్మాణ సంస్థ పద్మప్రియఆర్ట్స్
భాష తెలుగు

జోకర్ వంశీ దర్శకత్వంలో, రాజేంద్ర ప్రసాద్, వాణీ విశ్వనాధ్ జంటగా నటించిన 1993 నాటి హాస్య కథా చిత్రం. దర్శకుడు వంశీ సంగీత దర్శకత్వం కూడా వహించిన తొలి సినిమా ఇది. సినిమాను పద్మప్రియ ఆర్ట్స్ పతాకంపై గొట్టిముక్కల పద్మారావు నిర్మించారు.[1]

తారాగణం

  • రాజేంద్ర ప్రసాద్ గా బాలాజీ/జోకర్
  • వాణి విశ్వనాథ్ గా ఉషారాణి
  • జగ్గయ్య
  • రాళ్ళపల్లి
  • మల్లికార్జున రావు
  • శివాజీ రాజా
  • సాక్షి రంగారావు
  • కళ్ళు చిదబరం
  • జయలలిత
  • అభిలాష
  • రేఖ
  • బేబీ షామిలి

పాటల జాబితా

  • ఛమకు చమకు , రచన: గురుచరన్ , గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • బందీర పూలభందీరా , గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, మాల్గుడి శుభ
  • రేపంటి రూపంకంటి , రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కె ఎస్ చిత్ర ,
  • అందాల భామ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , కె ఎస్ చిత్ర, మాల్గుడి శుభ
  • పాల నవ్వులలోన , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • పూచిన తారలు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • స్వాగతం , గానం.కె ఎస్ చిత్ర .

మూలాలు

  1. పులగం, చిన్నారాయణ (ఇంటర్వ్యూ). "నాకు స్నేహం చేయడం చేతకాదేమో..!... వంశీ". స్పందన. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 19 September 2015.

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!