భారతదేశ పటంలో కర్ణాటక
జక్కనాచారి పురస్కారం అమరశిల్పి జక్కనాచారి పేరు మీదుగా కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ప్రతియేటా తమ రాష్ట్రంలోని శిల్పులకు, కళాకారులకు ప్రదానం చేస్తుంది.
పురస్కార గ్రహీతలు
క్రమ సంఖ్య
పేరు
జననం / మరణం
ప్రదానం చేసిన సంవత్సరం
ప్రాంతం
వివరాలు
1.
కె.శ్యామరాయ ఆచార్య[ 1]
1922 (జ)
1999
కార్కళ
2.
ఆర్.కళాచార్[ 2]
1943 (జ)[ 2]
2003
చిత్రదుర్గ
నాగేంద్రాచార్ (తాత) వద్ద శిష్యరికం చేశాడు.[ 2] స్వర్ణ, రజత, దారు, లోహ, రాతి శిల్పాలకు ప్రసిద్ధి.
3.
సి.సిద్ధలింగయ్య[ 3]
2005
4.
బిళికెరె నారాయణాచార్ చన్నప్పాచార్య[ 4]
1936 (జ)[ 4]
2006
మైసూరు
మైసూరు జిల్లా బిళికెరె గ్రామానికి చెందినవాడు.[ 5] ఇతడు అనేక దేవాలయాలకు వెండి ద్వారాలను చెక్కినాడు.
5.
మల్లోజ భీమారావు[ 6]
2007
బాగల్కోట్
6.
ఆర్.వీరభద్రాచార్[ 7]
2008
బెంగళూరు
7.
కె.సి.పుట్టణ్ణాచార్[ 8]
2009
మైసూరు
కీరేణహళ్ళి గ్రామం
8.
వెంకటాచలపతి[ 8]
2010
బెంగళూరు
9.
కనక మూర్తి[ 9]
2011
బెంగళూరు
టి.నరసిపుర్ అనే కుగ్రామానికి చెందిన మహిళా శిల్పి.[ 10] దేవలకుండ వాదిరాజ్ శిష్యురాలు. హొయసల, చోళ, చాళుక్య శిల్పరీతులలో నిష్ణాతురాలు.
10.
జి.బి.హంసనందాచార్య[ 11]
2012
11.
బసన్న మోనప్ప బడిగర్[ 12]
1942 (జ)[ 13]
2013
గుల్బర్గా
దారు శిల్పానికి ప్రసిద్ధి. ముఖ్యంగా అతి దృఢంగా వుండే వేప దుంగలనుండి శిల్పాలను చెక్కుతాడు.
12.
మహదేవప్ప శిల్పి[ 14]
2014
గుల్బర్గా
13.
షణ్ముఖప్ప యరకద్[ 15]
2015
ఇలకల్
మూలాలు
:పర్యావలోకనం
నిర్మాణశైలి
చలనచిత్రాలు
వాతావరణం
ఆహారసంస్కృతి
గణాంకాలు
ఆర్ధికం
విద్య
జానపదకళలు
భౌగోళికం
చరిత్ర
మాధ్యమం
ప్రజలు
క్రీడలు
రవాణా
వన్యమృగాలు
చరిత్ర భౌగోళికం సంస్కృతి సాహిత్యం కన్నడ ప్రజలు, సమాజం
కన్నడ జాతి సమూహాలు
కన్నడ ప్రజలు
పర్యాటకం
సముద్రతీరాలు
ఆనకట్టలు
కోర్టులు
జాతీయ ఉద్యానవనాలు
ఆలయాలు
జలపాతాలు
పురస్కారాలు