చండీ 2013, నవంబర్ 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. వి. సముద్ర దర్శకత్వంలో దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ప్రియమణి, శరత్ కుమార్, కృష్ణంరాజు, వినోద్ కుమార్, నాగబాబు, ఆశిష్ విద్యార్థి, పోసాని కృష్ణ మురళి, ఆలీ, ఎమ్.ఎస్.నారాయణ[3][4] నటించగా, రవిశంకర్, చిన్నా సంగీతం అందించారు.[5]
నటవర్గం
సాంకేతికవర్గం
- దర్శకత్వం: వి. సముద్ర
- నిర్మాత: శ్రీనుబాబు గేదెల
- సంగీతం: రవిశంకర్, చిన్నా
- ఛాయాగ్రహణం: వాసు
- కూర్పు: నందమూరి హరి
- నిర్మాణ సంస్థ: ఓమిక్స్ క్రియేషన్స్
మూలాలు